తనకు దక్కని ప్రేయసి ...మరొకరి సొంతం కావటాన్ని సహించలేకపోయిన ప్రియుడు
ఉన్మాదానికి పాల్పడ్డాడు. మరికాసేపట్లో పెళ్లి అనగా .. పెళ్లికూతురును
పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరిపాడు. భోపాల్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం
రేపింది. స్థానిక లాల్‌ఘటీ ప్రాంతంలో డాక్టర్ రోహిత్, డాక్టర్ జయశ్రీ
నామ్‌దియోల రిసెప్షన్ జరుగుతోంది. కాబోయే వధూవరులను బంధుమిత్రులు
ఆశీర్వదిస్తుండగా ... హఠాత్తుగా ఓ వ్యక్తి వేదికపైకి వచ్చాడు.
For More Today's Latest News please visit Sakshi
For More Today's Latest News please visit Sakshi
News Paper
ReplyDeleteLatest News
ReplyDelete