బాలసోర్ : స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సబ్సోనిక్ దీర్ఘశ్రేణి క్షిపణి నిర్భయను 17న చాందీపూర్లోని టెస్ట్ రేంజ్ కేంద్రంనుంచి పరీక్షిస్తామని డీఆర్డీఓ శాస్త్రవేత్తలు తెలిపారు. 2013మార్చి 12న తొలిసారి పరీక్షించినప్పుడు ఇది మధ్యలోనే కూలిపోయింది. 800నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి ఛేదించగలదు.
To read full story, please visit Namaste Telangana
To read full story, please visit Namaste Telangana
No comments:
Post a Comment