రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/ ఇబ్రహీంపట్నం/ మంచాల, అక్టోబర్ 14 (టీ మీడియా): రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో ఆదివారం బోరుబావిలో పడిన చిన్నారి గిరిజ మృతి చెందింది. బాలికను కాపాడేందుకు అధికార యంత్రాంగం మూడురోజులపాటు కష్టపడినా ఫలితం లేకుండాపోయింది.
రవాణామంత్రి మహేందర్రెడ్డి ఘటనాస్థలానికి వచ్చి, గిరిజ మృతిచెందినట్లు ప్రకటించటంతో ఆమె బంధువులు గుండెలవిసేలా విలపించారు. రాత్రే బాలిక అంత్యక్రియలు నిర్వహించారు. బోరుబావిలో నీరుండటంతో గిరిజ అందులో పడినరోజే ఊపిరాడక మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు.
To read full story, please visit Namaste Telangana ePaper

No comments:
Post a Comment