కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్త వేధింపులు భరించలేని భార్య అతడిని హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నిద్రిస్తున్న భర్త తలపై బండరాయితో మోది హత్య చేసింది. వివరాల్లోకి వెళితే దస్తగిరి, చిట్టెమ్మలు స్థానికంగా పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. అయితే దస్తగిరి భార్యపై అనుమానంతో నిత్యం చిట్టెమ్మను వేధిస్తుండేవాడు. దాంతో గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇరు కుటుంబాల పెద్దలు నచ్చచెప్పినా ఈ వివాదానికి తెరపడలేదు.
To read full story, please visit Sakshi
To read full story, please visit Sakshi
No comments:
Post a Comment