Header Navigation

Thursday, November 27, 2014

పేలిన సెల్ చార్జర్ మహిళ మృతి

మంచాల, నవంబర్ 26: సెల్‌ఫోన్ చార్జింగ్ చేసుకునే ప్రయత్నంలో, చార్జర్ పేలి ఓ మహిళ మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చెన్నారెడ్డిగూడ గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. 

For More Today's Latest News please visit Andhra Bhoomi ePaper

ఒకే కాన్పులో నలుగురు ...ఆడ శిశువు మృతి

సదాశివపేటరూరల్‌/ అడ్డ గుట్ట, నవంబర్‌ 26: ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన ఓ గృహిణి నలుగురికి జన్మనిచ్చింది. మెదక్‌ జిల్లా సదాశివపేట మండలం ఆరూర్‌ గ్రామానికి చెందిన రాచన్న భార్య లక్ష్మి మొదటి కాన్పు కావడంతో గత 18 రోజుల క్రితం ప్రసవం కోసం గాంధీ ఆస్పత్రి లేబర్‌ వార్డులో చేరింది.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

పగో జిల్లాలో రోడ్డు ప్రమాదం....ఇద్దరు మృతి

పగో, నవంబర్‌ 27: జిల్లాలోని పెంటపాడు మండలం అల్లంపురం రోడ్డులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆటోను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

లైబీరియాలో ఎబోలా సోకి భారత వ్యక్తి మృతి

ముంబై: లైబీరియాలో ఎబోలా సో్కి ఒక భారతీయుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయాన్ని బుధవారం ఆరోగ్య శాఖ ధృవీకరించింది. లైబీరియాలో ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నఅమీర్.. గత నెల సెప్టెంబర్ 7వ తేదీన మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

కూతురునిచ్చి పెళ్లి చేయలేదని మేనత్తపై దాడి

నెల్లూరు: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం చాపరాలపల్లిలో గురువారం దారుణం చోటు చేసుకుంది. తన కూమార్తెను ఇచ్చి పెళ్లి చేయలేదని మేనత్తపై మేనల్లుడు కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో కుప్పకూలింది. దీంతో మేనల్లుడు అక్కడి నుంచి పరారైయ్యాడు.

For More Today's Latest News please visit Sakshi ePaper

ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ (25) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత రెండు రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న అతను ఈరోజు తుదిశ్వాస విడిచాడు. దేశవాళీ టోర్నీలో ఆడుతూ  హ్యూస్ మంగళవారం తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

For More Today's Latest News please visit Sakshi ePaper

Wednesday, November 26, 2014

జెనీలియాకు కొడుకు పుట్టాడు

ముంబై: ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లో కూడా బాగా పరిచయమైన హాసిని.. అదే జెనీలియాకు కొడుకు పుట్టాడు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ కుమారుడు, బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లాడిన జెనీలియా ఇటీవలే నెలలు నిండిన తర్వాత కూడా ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

రంగారెడ్డి: ఆర్టీసీ బస్సు- బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ రోడ్డు ప్రమాదం రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం ఆగాపల్లి వద్ద గల సాగర్‌రోడ్డుపై చోటుచేసుకుంది.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

భాగ్యనగరిలో 81 లారీల చోరీ!

లారీలను దోచి షేపు తీసి..ముక్కలు చేసి
పార్టులుగా అమ్మి సొమ్ముచేసుకొన్న గ్యాంగ్‌ నివ్వెరపోతున్న పోలీసులు
రూ.71 లక్షలకు పైగా నగదు స్వాధీనం
రూ.కోటికి పైగా లారీ సామగ్రి జప్తు
పది మంది అరెస్టు.. పరారీలో ముగ్గురు
హైదరాబాద్‌, నవంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి, సిటీ బ్యూరో):
అంత లారీనీ ఆనవాలు లేకుండా చేస్తారు. సొంతదారే గుర్తుపెట్టలేనంతగా బాడీనంతా బద్దలు కొట్టేస్తారు. ఏ భాగానికి ఆ భాగాన్ని వేరు చేసి..

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

అన్నం పెట్టలేదని.. తల్లిని చంపిన తనయుడు

ఎల్కతుర్తి: అగిడిన వెంటనే అన్నం పెట్టలేదనే కారణంగా ఓ కొడుకు కన్నతల్లిని రోకలిబండతో మోది ప్రాణం తీశాడు. కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన అల్లి సుగుణమ్మ(50)-సమ్మయ్యలకు నలుగురు కుమారులు. సమ్మయ్య సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యి ప్రస్తుతం ఎల్కతుర్తిలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

కుప్పకూలిన భవనం: 19 మంది మృతి

కైరో: ఈజిప్టు రాజధాని కైరోలోని మటారియా జిల్లాలో ఎనిమిది అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

బొగ్గు గనిలో ప్రమాదం: 24 మంది మృతి

బిజీంగ్: ఈశాన్య చైనాలోని లియావొనింగ్ ప్రావిన్స్ లోని బొగ్గు గనిలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 24 మందికిపైగా మరణించారు. మరో 52 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఉన్నతాధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ టీవీ ఆర్టిస్ట్

హైదరాబాద్: హైదరాబాద్‌లో అర్ధరాత్రి నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మోతీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోవ్యభిచారం చేస్తుండగా... ఓ టీవీ ఆర్టిస్ట్‌ను  పట్టుకున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దర్నీ అరెస్ట్‌ చేసి ఎస్ఆర్  నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

అదృశ్యమైన చిన్నారి ఆరాధ్య దారుణ హత్య

ప్రకాశం:  ఏడాదిన్నర వయసున్న ఓ చిన్నారి దారుణ హత్యకు గురైన ఘటన ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నగరంలో బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.  ఆరాధ్య అనే ఏడాదిన్నర చిన్నారి మంగళవారం అదృశ్యమైన సంగతి తెలిసిందే. కోండ్రు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి  ఆరాధ్యను గొంతునులిమి, పెట్రోల్ పోసి నిప్పుపెట్టి అతిదారుణంగా చంపేశాడు.

For More Today's Latest News please visit Sakshi ePaper

Tuesday, November 25, 2014

ట్రాక్టర్-బైక్ ఢీ: ఇద్దరు మృతి

ఆదిలాబాద్: జిల్లాలోని జైపూర్ మండలం బూర్గుపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్- బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

చెక్‌బౌన్స్ కేసులో నటి జీవితకు జైలు

హైదరాబాద్, నవంబర్ 24: చెక్ బౌన్స్ కేసులో సినీ నటి, తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి జీవితా రాజశేఖర్‌కు ఎర్రమంజిల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే కోర్టు రూ. 25 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ ఏడాది జనవరిలో ఫైనాన్షియర్ శేఖర్‌రెడ్డి ఎర్ర మంజిల్ కోర్టులో దాఖలైన చెక్ బౌన్స్ కేసులో కోర్టు జీవితకు శిక్ష విధించింది.

For More Today's Latest News please visit Andhra Bhoomi ePaper

త్వరలో లక్ష ఉద్యోగాలు ప్రభుత్వంలో 1,07,744 ఖాళీలు ప్రతి ఏడాదీ కొలువుల భర్తీ

త్వరలో టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌
వయో పరిమితి పెంచుతాం
క్రమబద్ధీకరణకు కట్టుబడి ఉన్నాం
కమలనాఽథన్‌ కమిటీ త్వరగా తేల్చాలి
నిరుద్యోగుల సమస్యపై
సభలో సీఎం కేసీఆర్‌ ప్రకటన
ఫార్మాసిటీకి త్వరలో శ్రీకారం
హైదరాబాద్‌, నవంబర్‌ 24(ఆంధ్రజ్యోతి):
తెలంగాణలో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు భరోసా కల్పించారు. త్వరలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని శాసనసభలో ప్రకటించారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

మోదీ పిలిస్తే వెళ్లిపోతా! నాకు సరైన న్యాయం జరగలేదు


తగిన సౌకర్యాలు కల్పించలేదు
నా భద్రత సంగతేంటి?
ఇవ్వాల్సిందెంత? ఇస్తున్నదెంత?
పోలీసుల నుంచి వివరాలు కోరిన 
మోదీ భార్య జశోదాబెన్‌
 నాకు సరైన న్యాయం జరగట్లేదు
 తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు.. నా భద్రత సంగతేంటి?
 ఇందిరాగాంధీని ఆమె గార్డులే కాల్చి చంపలేదా?: జశోదాబెన్‌
 సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు దాఖలు
మెహసానా, నవంబర్‌ 24: ‘‘ఆయన (మోదీ)తో కలిసి ఉండాల్సిందిగా పిలుపు వస్తే, ఢిల్లీకి వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నా’’ ..అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భార్య జశోదాబెన్‌ తేల్చి చెప్పారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

రెండో తరగతి బాలికపై 9వ తరగతి బాలుడి అఘాయిత్యం!

నేరేడ్‌మెట్‌ డీఏవీ పాఠశాలలో లైంగిక దాడి యత్నం
తల్లిదండ్రుల ఆందోళన పాఠశాల ఫర్నిచర్‌ ధ్వంసం
పాఠశాలలో లైంగిక దాడికి యత్నం!
డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌లో దారుణం

హైదరాబాద్‌, నవంబర్‌ 24: పట్టపగలు.. పదుగురు ఉండే పాఠశాలలో.. ఉపాధ్యాయులు, విద్యార్థులు అటూఇటూ తిరుగుతుండగానే తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి రెండో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి యత్నించాడు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

పింఛన్ రాదేమోనని.. ఇద్దరు మృతి

సాక్షి నెట్‌వర్క్: తమకు పింఛన్ వస్తుందో.. రాదోననే బెంగతో ఇద్దరు గుండెపోటుతో మృత్యువాత పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం ఇందన్‌పల్లికి చెందిన ఆలుగొట్టు నర్సయ్య(50), నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన చింత రామచంద్రయ్య(66)  గుండెపోటుతో మృతి చెందారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

ప్రాణం తీసిన రూ.20

కోదాడ: నల్లగొండ జిల్లా కోదాడ మండలం చిమిర్యాల పరిధి మంగలితండాలో  సోమవారం రూ. 20 కోసం జరిగిన వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది. తండాకు చెం దిన ధరావత్ జింత్తు అలియాస్ బాబు (28) వ్యవసాయ కూలీ.

For More Today's Latest News please visit Sakshi ePaper

డాన్సర్ సితారా దేవి మృతి

ముంబై: ప్రముఖ కథక్ నృత్య కళాకారణి సితారా దేవి మంగళవారం ముంబైలోని జస్లోక్ ఆస్పత్రిలో మరణించారు. ఆమె వయస్సు 94 ఏళ్లు. గత కొంత కాలంగా ఆమె అనార్యోగంతో బాధపడుతున్నారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

Monday, November 24, 2014

ఘట్‌కేసర్‌లో భారీ చోరీ

రంగారెడ్డి: ఘట్‌కేసర్ కౌసల్యనగర్‌లోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి 6 తులాల బంగారం, రూ. 15 వేల నగదును అపహరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

నల్లగొండ జిల్లాలో ఇద్దరు చిన్నారులు అదృశ్యం

నల్లగొండ: జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్‌నగర్‌లో కాలనీలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. చిన్నారుల అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

దోపిడీ దొంగల బీభత్సం:20 ఇళ్లల్లో చోరీ

వరంగల్ : జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. శుక్రవారం ఉదయం 20 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు భారీ ఎత్తున బంగారాన్ని, నగదును దోచుకెళ్లారు. ములుగు శివారు ప్రాంతంతో పాటు, ప్రేమ్ నగర్, జాకారంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 తులాల బంగారాన్ని, రూ. లక్ష నగదును అపహరించారు.

For More Today's Latest News please visit Vaartha ePaper

ప్రాణం తీసిన అతి వేగం

ఖైరతాబాద్, నవంబర్ 23: అతివేగం గా ప్రయాణిస్తూ అదుపుతప్పిన ఓ కారు బంజారాహిల్స్‌లో బీభత్సవం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందగా, ఇద్దరు యువకులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శనివారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో కేబీఆర్ పార్కు వైపు నుంచి పంజాగుట్ట వైపుకు వెళుతున్న ఆడికారు (ఏపీ10బీఎఫ్ 4800) బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 2లోని ముఫకంజా కాలేజీ వద్దకు రాగానే అదుపుతప్పి రోడ్డుపై వెళుతున్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది.

For More Today's Latest News please visit Andhra Bhoomi ePaper

కేంద్ర మాజీ మంత్రి మురళీదేవ్‌రా కన్నుమూత

న్యూఢిల్లీ: సీనియర్ కాంగ్రెస్ నేత , కేంద్ర మాజీ మంత్రి మురళీదేవరా (77)అనారోగ్యంతో కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజూమున 3.25 గంటలకు ఆయన ముంబయిలో మరణించారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు.  ముంబయిలో జన్మించిన దేవరా.. రాజస్థాన్ కుటుంబానికి చెందిన వారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

ఆర్టీసీ బస్సు బోల్తా: ఒకరి మృతి

కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్ పేట వద్ద సోమవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకర మృతిచెందగా 10 మందికి గాయాలయ్యాయి.

For More Today's Latest News please visit Sakshi ePaper

దర్శి ఆంధ్రాబ్యాంక్లో అగ్నిప్రమాదం

ఒంగోలు: ప్రకాశం జిల్లా దర్శిలోని ఆంధ్రాబ్యాంక్ లో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.  కీలక ఫైళ్లతో పాటు కంప్యూటర్లు అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది.

For More Today's Latest News please visit Sakshi ePaper

Friday, November 21, 2014

ఆ దుండగుడు.. కానిస్టేబుల్ ఓబులేశు

-ఫోన్ కాల్ ఆధారంగా కర్నూలులో అరెస్టు
-కేబీఆర్ పార్కు కాల్పుల కేసును 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు 
-గ్రేహౌండ్స్ ఆర్‌ఐ కూడా పోలీసుల అదుపులోనే
-ముగ్గురు మహిళలతో గుట్టులాగిన పోలీసులు
హైదరాబాద్, (క్రైంబ్యూరో-టీ మీడియా): కలకలం రేపిన కేబీఆర్ పార్కు ఎదుట కాల్పుల కేసును హైదరాబాద్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

మరణం ముంగిట ప్రసవం! తాను చనిపోతూ పండంటి బిడ్డకు జననం

అమ్మతనానికి నిలువెత్తు నిదర్శనం కరిసా బూగల్‌. నవంబర్‌ 3న ఈమె డిక్లాన్‌ అనే చిన్నారికి జన్మనిచ్చింది. తాను కన్నుమూసింది. ప్రసవానికి కొన్ని నిమిషాల ముందు ఆమె కడుపులో ఉన్న బిడ్డ గుండె కొట్టుకునే వేగం తగ్గిపోవడాన్ని వైద్యులు గమనించారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

వికారాబాద్‌లో దారుణం

రంగారెడ్డి, నవంబర్‌ 21 : జిల్లాలోని వికారాబాద్‌లో దారుణం జరిగింది. శుక్రవారం ఉదయం చెత్తకుండీలో ఆడశిశువు లభ్యమైంది. శిశువును కుక్కలు పీక్కుతుంటున్న ఘటన అందరినీ కలచివేసింది.
For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

శిల్పారామం సమీపంలోని భవనంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: శిల్పారామం సమీపంలో నిర్మాణంలో ఉన్న  ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంలో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

ప్రేమ జంట ఆత్మహత్య

నల్గొండ: నల్గొండ జిల్లా చిట్యాలలో ప్రేమ జంట గత అర్థరాత్రి ఆత్మహత్య చేసుకుంది. తమ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించక పోవడంతో ప్రేమ జంట ఈ దారుణానికి ఒడిగటినట్లు సమాచారం. శుక్రవారం తెల్లవారుజామున స్థానికులు గ్రామ శివారులోని మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

డబ్బు కోసమే కిడ్నాప్ యత్నం

కీలక నిందితుడిని కర్నూలులో
అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్
1998లో ఏపీఎస్పీలో చేరి, 2002లో గ్రేహౌండ్స్‌కు బదిలీ అయిన ఓబులేసు

సాక్షి న్యూస్‌నెట్‌వర్క్: అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ కంభం నిత్యానంద రెడ్డిపై కానిస్టేబుల్ ఓబులేసు కిడ్నాప్‌యత్నం, కాల్పుల ఘాతుకానికి పాల్పడింది పోలీసు ముఠాయేనని తేలింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

Thursday, November 20, 2014

భర్తను హత్య చేసిన భార్య

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐజాలో ఓ భార్య కట్టుకున్న భర్తను హత్యచేసింది. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.
For More Today's Latest News please visit Namaste Telangana ePaper

ఆకాశవాణి టవర్ ఎక్కి వ్యక్తి హల్ చల్

హైదరాబాద్ : అసెంబ్లీ ఎదుట ఉన్న ఆకాశవాణి కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. పక్కా ఇళ్లు నిర్మించాలన్న డిమాండ్‌తో భీమ్‌రావ్ వాడ బస్తీకి చెందిన కొమరయ్య అనే వ్యక్తి టవర్ ఎక్కాడు. గతంలో భీమ్‌రావ్ వాడ ఇళ్లను కూల్చేసిన విషయం తెలిసిందే. 

For More Today's Latest News please visit Vaartha ePaper

ఖాతాదార్లకు టోకరా! *రూ1.31 కోట్ల కుంభకోణం

తణుకు, నవంబర్ 19: ఖాతాదార్లకు తెలియకుండా వారి ఖాతాల్లోని సొమ్మును విత్‌డ్రా చేసి, తన సన్నిహితురాలి పేరిట ఆస్తులు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన బ్యాంకు మేనేజర్ ఉదంతమిది. తమిళనాడు మార్కంటైల్ బ్యాంకు తణుకు శాఖ మేనేజర్ టి వినోదరాజా ఈ తరహా అక్రమాలకు పాల్పడ్డాడు. బ్యాంకు ఉన్నతాధికార్ల ఫిర్యాదుతో పోలీసులు బుధవారం కేసు నమోదుచేశారు. 

For More Today's Latest News please visit Andhra Bhoomi ePaper

వావ్‌... ఎంత అదృష్టం

నేటి తరం హీరోయిన్లను ‘మీ అభిమాన నటి ఎవరు?’ అని అడిగితే సగం మందికి పైగా శ్రీదేవి పేరునే పలవరిస్తారు. తాజాగా వీళ్ల కోవలో హన్సిక కూడా చేరింది. ఆహా, ఓహో అంటూ శ్రీదేవిని పొగిడేస్తోందీ చిన్న ఖుష్బూ. శ్రీదేవితో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకోవడం అదృష్టమని చెబుతోంది.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

సౌదీలో కరీంనగర్‌వాసి అనుమానాస్పదమృతి

ముస్తాబాద్: కరీంనగర్ జిల్లా ముస్తాబాద్‌కు చెందిన మాడూరి కిషన్(30) సౌదీ అరేబియాలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. మంగళవారం కిషన్ భవనంపై అంతస్థు నుంచి పడిపోయి మృతి చెందినట్లు ఆయన పనిచేస్తున్న కంపెనీ ప్రతి నిధులు సమాచారం అందించారు. కిషన్ మూడేళ్ల క్రితం అప్పులు చేసి సౌదీ వెళ్లాడు.

For More Today's Latest News please visit Sakshi ePaper

సీఐ, ఎస్సైల సస్పెన్షన్

వరంగల్: హైదరాబాద్‌లోని ఓ లాడ్జీలో పట్టుబడి వివాదాస్పదమైన కరీంనగర్ త్రీ టౌన్ సీఐ స్వామి, వరంగల్ రూరల్ మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్సై రాజ్యలక్ష్మిలను సస్పెండ్ చేస్తూ వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

విశాఖలో వ్యక్తి దారుణ హత్య

విశాఖపట్నం: విశాఖలోని పంజాబ్ హోటల్ వద్ద వ్యక్తి దారణహత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లలో దాడి చేసి వ్యక్తిని హతమార్చారు ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

ఎస్.ఆర్.నగర్లో ఏటీఎం చోరీకి యత్నం


హైదరాబాద్: ఎస్.ఆర్. నగర్ లోని సెంట్రల్ బ్యాంక్ కు చెందిన ఏటీఎంలో చోరీకి దోపిడి దొంగలు యత్నించారు. ఆ క్రమంలో ఏటీఎం డోర్ ఓపెన్ చేసేందుకు దొంగలు ప్రయత్నిస్తున్నారు. అయితే డోర్ ఎంతకీ తెరుచుకోకపోవడంతో మెషిన్ ను పగలకొట్టేందుకు యత్నిస్తున్న  సమయంలో బయట అలికిడి కావడంలో దొంగలు పరారైయ్యారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీ: నగరంలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షహీన్ బాగ్ ఫర్నీచర్ మార్కెట్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 

For More Today's Latest News please visit Sakshi ePaper

Wednesday, November 19, 2014

మిర్యాలగూడలో వ్యక్తి దారుణహత్య

నల్గొండ: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం చోటుచేసుకుంది. ఫైనాన్షియర్ వెంకన్నను అప్పు చెల్లిస్తామని పిలిచి కొందరు వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

జేమ్స్‌బాండ్‌ సినిమాలో సానియా

హైదరాబాద్‌: టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఇటీవల కాలంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆమె ఒక జేమ్స్‌బాండ్‌ సినిమాలో నటించబోతుంది.ఈ విషయాన్ని సానియా స్వయంగా తన ట్విట్టర్‌ ద్వారా ప్రపంచానికి వెల్లడిం చింది.  తాను బాండింగ్‌తో ముందుకు వెళ్తున్నానని అందరి శుభాకాంక్షలు తనకు కావాలని పేర్కొంది.

For More Today's Latest News please visit Vaartha ePaper

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వివిఐపిల సందడి

హైదరాబాద్, నవంబర్ 18: ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి.. అన్న పాట గుర్తుకు రాకమానదు ఈ వివాహ వేడుక చూస్తే. నిజమే ఆకాశం దిగివచ్చి సల్మాన్‌ఖాన్ సోదరి వివాహం కోసం మబ్బులతో పందిరి వేసినట్టే ఉంది ఫలక్‌నుమా ప్యాలెస్‌ను చూస్తుంటే.

For More Today's Latest News please visit Andhra Bhoomi ePaper

అదృష్టమంటే అర్పితదే! దత్తత సోదరిపై ‘ఖాన్‌’ల అపార అనురాగం

అర్పితాఖాన్‌.. గత కొద్దిరోజులుగా మారుమోగిపోతున్న పేరు! సల్మాన్‌ఖాన్‌ సోదరి వివాహం అంటూ మీడియా అంతా కోడై కూస్తుండగా యమా గ్రాండ్‌గా ఆ ‘ఖాన్‌’దాన్ల గారాలపట్టి వివాహం మంగళవారం అంగరంగ వైభవంగా ఒక రాయల్‌ ప్యాలెస్‌లో జరిగిపోయింది. కానీ, చాలా మందిలో సందేహం.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

నిశ్చితార్థం అవాస్తవం ... ట్విట్టర్‌లో త్రిష

గత రెండు రోజులుగా కోలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న త్రిష నిశ్చితార్థం వ్యవహారంలో చాలా ట్విస్ట్‌లు కన్పిస్తున్నాయి. నిశ్చితార్థం జరిగిన మాట అవాస్తవమని త్రిష ట్విట్టర్‌లో ఖండించగా, సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వరుణ్‌ మణియన్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటో, చేతికున్న ఎంగేజ్‌మెంట్‌రింగ్‌ ఫోటోలు మాత్రం మరో విషయాన్ని చెబుతున్నాయి.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

నలుగురు యువతుల అదృశ్యం

హైదరాబాద్: హుమాయున్‌నగర పోలీసు స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ముగ్గురు అక్కాచెల్లెల్లతో పాటు వారి స్నేహితురాలు అదృశ్యమైన ఘటన వెలుగు చూసింది. ఓవైసీపురాకు చెందిన మహ్మద్ ఇషాకు ముగ్గురు కుమార్తెలు. సైఫా ఫాతిమా, రాషాఫాతిమా, అఫ్రీన్ ఫాతిమాలు సోమవారం ఇంటి నుంచి వెళ్లి అనంతరం అదృశ్యమయ్యారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులు

హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద బుధవారం కాల్పుల ఘటన కలకలం రేపింది. అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై ఆగంతకుడు కాల్పులు జరిపాడు. మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని, కారు ఎక్కుతున్న ఆయనపై  ఏకె 47తో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు.

For More Today's Latest News please visit Sakshi ePaper

డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్, ఒకరి మృతి

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలను వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగి వున్న డీసీఎం వ్యాన్ ను ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో డీసీఎం వ్యాన్ డ్రైవర్ మృతి చెందగా, బస్సులో ప్రయాణిస్తున్న 10మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

Tuesday, November 18, 2014

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ముసునూరు, నవంబర్ 17: ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన చెక్కపల్లిలో సోమవారం జరిగింది. ఇది అనుమానాస్పద మృతి కాదని, కావాలని చంపి ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరిస్తున్నట్లు మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. చాట్రాయి మండలం చీపురుగూడెంకు చెందిన మానికల పుల్లారావు(32) అదే గ్రామానికి చెందిన సరోజిని అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

For More Today's Latest News please visit Andhra Bhoomi ePaper

నేడు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సల్మాన్‌ఖాన్‌ చెల్లి పెళ్లి సందడి

హైదరాబాద్‌కు దిగిరానున్న ‘తారలు’!
హైదరాబాద్‌, నవంబర్‌ 17: పెళ్లంటేనే సందడి! అందునా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ అంతటివాడి చెల్లెలి పెళ్లి అంటే.. ఆ సందడి ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో ఇప్పుడు అదే సందడి నెలకొంది.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

తిరుపతి బ్యాంకులో అర కోటి చోరీ

ఒకే ఊరు.. రెండు బ్యాంకుల్లో 5 కోట్లు
జూ లాకర్లలోని బంగారు, వెండి అపహరణ
వరదయ్యపాళెం, నవంబర్‌ 17: చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని సప్తగిరి బ్యాంకులో చోరీ జరిగింది. దొంగతనం శనివారం రాత్రి జరగ్గా.. సోమవారం ఉదయం గుర్తించారు. పోలీసు స్టేషన్‌కు అతి సమీపంలోని సప్తగిరి బ్యాంకునే దొంగలు ఎంచుకున్నారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

Monday, November 17, 2014

గుంటూరు జిల్లాలో దారుణం

గుంటూరు, నవంబర్‌ 17 : జిల్లాలోని మంగళగిరిలో దారుణం చోటు చేసుకుంది. పాతబస్టాండ్‌ వద్ద ఒకరిని గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో మోదీ హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని తగులబెట్టారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

హైవేపై యువతి సజీవ దహనం

హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఓ యువతిని పట్టపగలే హైవేపై సజీవ దహనం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లిగూడెం మండలం పెద్దతాడేపల్లి హైవేపై ఈ ఘోరం జరిగింది. 

For More Today's Latest News please visit Vaartha ePaper

రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప భక్తులు మృతి

జార్ఖండ్: జార్ఖండ్ లో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అధిక వేగంతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే మరణించగా... మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

For More Today's Latest News please visit Vaartha ePaper

ఒకే హోటల్ గదిలో సీఐ, మహిళా ఎస్

హైదరాబాద్: గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి కోసం ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కొట్టుకున్న ఘటన మరవక ముందే... పోలీస్ శాఖలోనే ఇలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అబిడ్స్ లోని  హోటల్ లో ఒకే గదిలో ఉన్న సీఐ, మహిళా ఎస్ ఐని పోలీసులు పట్టుకున్నారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

మంగళగిరిలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య

గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్ వద్ద సోమవారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది.  గుర్తు తెలియని వ్యక్తిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

హీరోయిన్ అదా శర్మ తండ్రి మృతి

హైదరాబాద్: ప్రస్తుతం త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్న అదా శర్మ తండ్రి నిన్న రాత్రి మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

Friday, November 14, 2014

బ్రహ్మానందంలో బయటపడిన రెండోకోణం

హైదరాబాద్ : బ్రహ్మానందం అనగానే గతంలో తెలుగు లెక్చరర్ అని, ప్రస్తుతం హాస్యనటుడని మాత్రమే మనందరికీ తెలుసు. అయితే, ఆయనలో మనందరికీ తెలియని మరో కోణం కూడా ఉంది. కేవలం హాస్య కళ మాత్రమే కాక.. శిల్పాలు చేయడం కూడా మన బ్రహ్మానందానికి వచ్చు! 

For More Today's Latest News please visit Vaartha ePaper

India beat Sri Lanka by 153 runs


Rohit Sharma made 264 runs history;
Two double became the world's first batsman scored

Kolkata, Nov 13: India's Rohit Sharma made double ton seals India defeated Sri Lanka today. Today, India's fourth ODI Sri Lanka by 153 runs in the series win in the five-match series 4-0 lead. One with skipper Virat Kohli won the ability to receive the seal. Chasing the big scores created by India Sri Lanka team could manage only 271 runs.

For More Today's Latest News please visit Punjabi Tribune ePaper

Terror joint fight against the very fabric Important: Modi

Oppose linking terrorism with religion; IM support joint struggle against
Taa found, 13 November: Prime Minister Narendra Modi said that the global community alliance between religion and terrorism to be rejects. Against all terrorist actions sincerity filled with an emphasis on creating a global partnership.

For More Today's Latest News please visit Punjabi Tribune ePaper


మూడేళ్ల చిన్నారిని కాపాడిన ఐదేళ్ల బాలుడు

అమరావతి: కళ్లముందే నీళ్లకుండీలోకి జారిన మూడేళ్ల పిల్లాడిని ఐదేళ్ల బాలుడు కాపాడిన సంఘటన గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత సోమవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నారుు. అమరావతి మండలం వైకుంఠపురంలోని దళితవాడలోని మంచినీటి ఓవర్‌హెడ్ ట్యాంకు సమీపంలో నేలపై మూతలేని నీళ్లకుండీ ఉంది. కొందరు పిల్లలు దానిపైన కూర్చొని కాళ్లు లోపలపెట్టి ఆడుకుంటున్నారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

మైత్రీవనం వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు

హైదరాబాద్: నగరంలోని అమీర్ పేట మైత్రీవనం వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో డ్రైవర్, కండాక్టర్ తోపాటు ప్రయాణికులంతా  బస్సులో నుంచి కిందకి దూకేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

Thursday, November 13, 2014

Tubectomy Death Toll Rises to 13

Haran birth surgery: Death toll rises to 13Raipur / Bilaspur: Offspring of energy Haran surgery avantaragalu still stands.Another woman died in surgery at cattisgadada pandera Bilaspur district, the number of deaths rose to 13.

For More Today's Latest News please visit Kannada Prabha ePaper

EMI for Health

Money does not have to worry EMI materials are likely to be brought home to them. Taradiddaru baduklikke problem. However, when it comes to human disease, only duddilladavara tough tables.

For More Today's Latest News please visit Kannada Prabha ePaper

మహిళను మింగిన నాలా


జిహెచ్‌ఎంసి నిర్యక్ష్యానికి మూల్యం
హైదరాబాద్, నవంబర్ 12: గత సంఘటనలు గుణపాఠాలు నేర్పినా జిహెచ్‌ఎంసి అధికారుల్లో స్పందన కరవైంది. ప్రమాదం జరిగినపుడు హడావుడి చేసి తర్వాత మరిచిపోవడం పరిపాటి మారింది. తెరిచి ఉన్న నాలాల్లో పడి గతంలో అనేక మంది మృతిచెందినా సరైన ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో మరో ప్రాణం బలైంది.

For More Today's Latest News please visit Andhra Bhoomi ePaper

పిల్లలను ఆటో ఎక్కించి మాయమైన తండ్రి

హైదరాబాద్ : ముగ్గురు చిన్నారులను ఆటో ఎక్కించి, ఇప్పుడే వస్తానని చెప్పిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. దాంతో  చాలాసేపు ఎదురు చూసిన ఆటో డ్రైవర్ చేసేదిలేక హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఆ చిన్నారులను అప్పగించాడు.

For More Today's Latest News please visit Vaartha ePaper

షిర్డీ ఎక్స్ ప్రెస్ నుంచి జారిపడి మహిళ మృతి

నల్గొండ : ప్రమాదవశాత్తూ షిర్డీ ఎక్స్ ప్రెస్ నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన నల్గొండ జిల్లా భువనగిరి రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది.

For More Today's Latest News please visit Vaartha ePaper

పసి‘గుడ్డు’ను చిదిమేశారు!

డాక్టర్ నిర్లక్ష్యంతో చూపుకోల్పోయిన పసికందు 
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :  ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం ఓ పసికందు జీవితాన్ని అంధకారం చేసింది. శిశువు కంటి నుంచి నీరుకారుతోందని ఆసుపత్రికి తీసుకెళితే డబ్బు యావలో పడిన డాక్టర్లు జబ్బేమిటో తెలుసుకోవడాన్ని విస్మరించారు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

శుభకార్యానికి పంపలేదని.. కూతురుకు నిప్పంటించి..

పెబ్బేరు: శుభకార్యానికి పంపిం చలేదన్న కారణంతో ఓ తల్లి తన ఏడునెలల చిన్నారిపై కిరోసి న్ పోసి నిప్పంటించింది. తర్వా త తానూ అంటించుకుంది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం జానంపేటలో జరిగింది. గ్రామానికి చెందిన ఎండీ సాదిక్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

For More Today's Latest News please visit Sakshi ePaper

Wednesday, November 12, 2014

వికటించిన కు.ని. 11 మంది

మహిళలు బలి ఛత్తీస్‌గఢ్‌లో విషాదం
ఛత్తీస్‌గఢ్‌లో విషాదం.. ఆస్పత్రిలో 49 మంది
బిలాస్‌పూర్‌: ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపులో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుందామంటే ఏకంగా ప్రాణాలే పోయాయి. శస్త్రచికిత్సలో ఏం జరిగిందో ఏమో కానీ, ఛత్తీస్‌గఢ్‌లో 24 గంటల్లో 11 మంది మహిళల ప్రాణాలను కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు బలి తీసుకున్నాయి.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

శవమై తేలిన అదృశ్యమైన విద్యార్థిని

ఖమ్మం : జిల్లాలోని తిరుమలాయపాలెం ఎస్సీ బాలికల హాస్టల్ లో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే బానోత్ శిల్ప అనే విద్యార్థిని ఎస్సీ బాలికల హాస్టల్ లో చదువుతోంది.

For More Today's Latest News please visit Vaartha ePaper

డ్రైవర్ నిర్లక్ష్యానికి 50 మంది బలి!

ఇస్లామాబాద్: డ్రైవర్ అధిక వేగంతో బస్సును నడపడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రక్ పైకి దూసుకుపోయింది. దాంతో బస్సులోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలి బస్సులోని 50 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

For More Today's Latest News please visit Vaartha ePaper

చిన్నారితో సహా తల్లి ఆత్మహత్య

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం జానంపేటలో ఓ తల్లీ తన ఏడు నెలల చిన్నారితో సహా ఆత్మహత్య చేసుకుంది.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

ప్రాణం తీసిన అప్పులు

గోపాల్‌పేట, అమ్రాబాద్ : ఇంటి భారాన్ని మోయడానికి అరకకట్టి వ్యవసాయ పనులు చేస్తున్న ఇద్దరు మహిళారైతులు అప్పుల బాధకు బల య్యారు. గోపాల్‌పేట మండలం మున్ననూరుకు చెందిన తులిసె లక్ష్మీదేవమ్మ(48), అమ్రాబాద్ మండలం పదర గ్రామవాసి మన్నెం నర్సమ్మ(40)లు ఖరీఫ్‌లో సాగుచేసిన పంటపై చేసిన అప్పులు తీరుద్దామనుకున్నారు. వర్షాభావ పరిస్థితులతో పంటలు చేతికి రాకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

బెజవాడలో అదృశ్యం.. కోనసీమలో ప్రత్యక్షం

అల్లవరం : ఎక్కడో కృష్ణా జిల్లా విజయవాడలో అదృశ్యమైన చందుస్వరూప్ అనే బాలుడు ఎట్టకేలకు కోనసీమలో ప్రత్యక్షమయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామంలో మోహన్ కుమార్ అనే పాస్టర్ వద్ద ఆ బాలుడు ఉన్నట్లు గుర్తించారు.

For More Today's Latest News please visit Sakshi

రెండు ప్రాణాలను బలిగొన్న క్షణికావేశం

*పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్యాయత్నం
*అక్కడికక్కడే భార్య.. చికిత్స పొందుతూ భర్త మృత్యువాత
*చండూరు మండల కేంద్రంలో ఘటన

చండూరు: క్షణికావేశంతో భార్యభర్త బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన చండూరు మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

For More Today's Latest News please visit Sakshi ePaper

Tuesday, November 11, 2014

మొబైల్ ఫోన్ కొనివ్వలేదని బాలుడి ఆత్మహత్య

బెహ్రాంపూర్: చిన్న చిన్న విషయాలకే యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు శృతిమించుతూనే ఉన్నాయి. తాజాగా ఓ బాలుడు తన తండ్రి మొబైల్ ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాలోని తెంతులియా గ్రామంలో చోటు చేసుకుంది.
 
For More Today's Latest News please visit Vaartha

భర్తను గొంతునులిమి హతమార్చిన భార్య

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ లోని బాలజీనగర్ లో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తాళికట్టిన భర్తనే హతమార్చిందో భార్య.  ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.  స్థానికంగా నివాసం ఉంటున్న శ్రవణ్ కుమార్, పావని దంపతుల మధ్య గత కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.

For More Today's Latest News please visit Vaartha ePaper

ఛత్తీస్‌గఢ్‌లో పెను విషాదం

బిలాసపూర్‌, నవంబర్‌ 11: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బిలాసాపూర్‌ పెను విషాదం నెలకొంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి 8 మంది మహిళలు మృతి చెందారు. మరో 50 మంది పరిస్థితి విషమంగా ఉంది.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

రైలులో నుంచి పడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

హిందూపురం టౌన్, నవంబర్ 10: హిందూపురం పట్టణానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ప్రీతమ్‌యాదవ్ (19) రైలులో నుంచి పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టణానికి చెందిన లక్ష్మీనారాయణ కుమారుడు ప్రీతమ్ దొడ్డబళ్ళాపురంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతుండగా సోమవారం హిందూపురం వస్తూ ప్రమాదవశాత్తు రైలు నుంచి కింద పడి మృతి చెందాడు.

For More Today's Latest News please visit Andhra Bhoomi

ఆలయంలో తొక్కిసలాట భక్తురాలి మృతి

అమరావతి, నవంబర్ 10: పంచారామ క్షేత్రాల్లో ఒకటైన గుంటూరు జిల్లా అమరావతి దివ్యక్షేత్రం కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడింది. పంచారామ క్షేత్రాల దర్శనార్థం రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలిరావడంతో ఆలయం శివనామ స్మరణతో మార్మోగింది.

 For More Today's Latest News please visit Andhra Bhoomi ePaper