Header Navigation

Thursday, November 20, 2014

ఖాతాదార్లకు టోకరా! *రూ1.31 కోట్ల కుంభకోణం

తణుకు, నవంబర్ 19: ఖాతాదార్లకు తెలియకుండా వారి ఖాతాల్లోని సొమ్మును విత్‌డ్రా చేసి, తన సన్నిహితురాలి పేరిట ఆస్తులు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన బ్యాంకు మేనేజర్ ఉదంతమిది. తమిళనాడు మార్కంటైల్ బ్యాంకు తణుకు శాఖ మేనేజర్ టి వినోదరాజా ఈ తరహా అక్రమాలకు పాల్పడ్డాడు. బ్యాంకు ఉన్నతాధికార్ల ఫిర్యాదుతో పోలీసులు బుధవారం కేసు నమోదుచేశారు. 

For More Today's Latest News please visit Andhra Bhoomi ePaper

No comments:

Post a Comment