ఇస్లామాబాద్: డ్రైవర్ అధిక వేగంతో బస్సును నడపడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రక్ పైకి దూసుకుపోయింది. దాంతో బస్సులోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలి బస్సులోని 50 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
For More Today's Latest News please visit Vaartha ePaper
For More Today's Latest News please visit Vaartha ePaper