కారంచేడు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన వాడరేవు-పిడుగురాళ్ల ప్రధాన రహదారిపై చీరాల-కారంచేడు మధ్య పెద్ద చప్టాల సమీపంలో సోమవారం ఉదయం 6.30 గంటలకు జరిగింది. చీరాల డీఎస్పీ జయరామరాజు, స్థానికుల కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా గుడివాడ నుంచి చీరాల మండలం బోయినవారిపాలేనికి ఎరువులు (డీఏపీ) లోడుతో ఓ లారీ బయల్దేరింది.
For More Today's Latest News please visit Sakshi ePaper
For More Today's Latest News please visit Sakshi ePaper
No comments:
Post a Comment