హైదరాబాద్ : ముగ్గురు చిన్నారులను ఆటో ఎక్కించి, ఇప్పుడే వస్తానని చెప్పిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. దాంతో చాలాసేపు ఎదురు చూసిన ఆటో డ్రైవర్ చేసేదిలేక హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఆ చిన్నారులను అప్పగించాడు.
For More Today's Latest News please visit Vaartha ePaper
For More Today's Latest News please visit Vaartha ePaper