ఢిల్లీ: నగరంలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షహీన్ బాగ్ ఫర్నీచర్ మార్కెట్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
For More Today's Latest News please visit Sakshi ePaper
For More Today's Latest News please visit Sakshi ePaper
No comments:
Post a Comment