Header Navigation

Tuesday, November 4, 2014

వారిని కఠినంగా శిక్షించాలి: తాప్సీ

''అత్యాచారాలు దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి దురాఘతాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వార్తలు వింటుంటే మనసు వేదనకు గురవుతుంది. అత్యాచారాలకు పాల్పడే కామాంధులను కఠిన శిక్ష విధించాలి.'' అని విరుచుకుపడింది అందాల తార తాప్సీ. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో కథానాయకిగా వెలుగొందిన ఈ భామ దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై ధ్వజమెత్తారు. ఆమె మాట్లాడుతూ, దేశంలో నానాటికీ అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడడం అమానుషంగా పేర్కొన్నారు.

For More Today's Latest News please visit Sakshi