డాక్టర్ నిర్లక్ష్యంతో చూపుకోల్పోయిన పసికందు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం ఓ పసికందు జీవితాన్ని అంధకారం చేసింది. శిశువు కంటి నుంచి నీరుకారుతోందని ఆసుపత్రికి తీసుకెళితే డబ్బు యావలో పడిన డాక్టర్లు జబ్బేమిటో తెలుసుకోవడాన్ని విస్మరించారు.
For More Today's Latest News please visit Sakshi ePaper

No comments:
Post a Comment