Header Navigation

Friday, November 7, 2014

విదేశీ బాలికపై అత్యాచారం

పనాజీ: గోవాలో దారుణం చోటు చేసుకుంది. ఇస్టోనియా దేశానికి చెందిన టీనేజీ బాలిక అత్యాచారానికి గురైంది. దీంతో బాధితురాలు అంజునా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ముంబైకి చెందిన షమీమ్ పేషిమామ్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

For More Today's Latest News please visit Sakshi