Header Navigation

Friday, November 7, 2014

మహీంద్ర షోరూం లో చోరీ

అనంతపురం: అనంతపురం నగరంలో శుక్రవారం తెల్లవారుజామున దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. రుద్రంపేట సమీపంలోని మహీంద్ర షోరూం లో దొంగలు దాదాపు రూ. 15 లక్షలు అపహరించుకుని పోయారు. అయితే వారి ప్రయత్నాన్ని షోరూం భద్రత సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో దొంగలు భద్రత సిబ్బందిపై దాడి చేసి పరారైయ్యారు.

For More Today's Latest News please visit Sakshi ePaper