అల్లవరం : ఎక్కడో కృష్ణా జిల్లా విజయవాడలో అదృశ్యమైన చందుస్వరూప్ అనే బాలుడు ఎట్టకేలకు కోనసీమలో ప్రత్యక్షమయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామంలో మోహన్ కుమార్ అనే పాస్టర్ వద్ద ఆ బాలుడు ఉన్నట్లు గుర్తించారు.
For More Today's Latest News please visit Sakshi
For More Today's Latest News please visit Sakshi