ePaper Catalog Blog
Header Navigation
Home
Blog
Thursday, November 27, 2014
పగో జిల్లాలో రోడ్డు ప్రమాదం....ఇద్దరు మృతి
పగో, నవంబర్ 27:
జిల్లాలోని పెంటపాడు మండలం అల్లంపురం రోడ్డులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆటోను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
For More Today's Latest News please visit
Andhra Jyothy ePaper
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment