Header Navigation

Wednesday, December 31, 2014

POLYTECHNIC STUDENT MURDERED IN VISAKHAPATNAM

Visakhapatnam: In a shocking incident, a polytechnic student was brutally murdered by unidentified persons in Pendurthi mandal of Visakhapatnam on late Tuesday night.

For More Today's Latest News please visit Sakshi ePaper

DENTAL COLLEGE STUDENT RAPED BY PROFESSOR

A 24-year-old student from a Government Dental College was allegedly raped by a UP-based external examiner in Raipur, police said on Tuesday.

For More Today's Latest News please visit Sakshi ePaper

‘విమానం’.. విషాదాంతం

* సముద్రంలో కూలిన ఎయిర్ ఆసియా విమానం
తేలుతూ కనిపించిన మృతదేహాలు, విమాన శకలాలు
మూడు మృతదేహాల వెలికితీత
అలలతో గాలింపునకు ఆటంకం
జకర్తా/సింగపూర్: ఎయిర్ ఆసియా విమాన అదృశ్య ఉదంతం విషాదాంతమైంది. అందులో ప్రయాణిస్తున్నవారి కుటుంబ సభ్యులు, బంధువుల ప్రార్థనలు ఫలించలేదు.

For More Today's Latest News please visit Sakshi ePaper

ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు కావాలా!

‘సాక్షి’ ఇంటర్వ్యూ జస్ట్ డయల్ ఫౌండర్ వీఎస్‌ఎస్ మణి
వెండార్ల నుంచి లోయెస్ట్ కోట్స్ కోరండి
ఏడు గంటల్లోనే ఉత్పత్తుల డెలివరీ
 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లోకల్ సెర్చ్ సర్వీసుల కంపెనీగా ప్రారంభమైన జస్ట్ డయల్ ఇప్పుడు ఈ-కామర్స్ రంగంలోకి ప్రవేశించింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

Tuesday, December 30, 2014

అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో మహిళా రోగి మృతి

హైదరాబాద్ : ఎల్బీనగర్‌లోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో మహిళా రోగి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మహిళ చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

హైదరాబాద్‌లో హై అలర్ట్

-బెంగళూరు పేలుళ్ల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం
-ఐటీ కారిడర్‌పై డేగ కన్ను
-అడుగడుగునా తనిఖీలు
హైదరాబాద్-క్రైంబ్యూరో:
బెంగుళూరు పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కమిషనరేట్ల పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. పాకిస్తాన్ మారణకాండ అనంతరం భారత్‌పై దాడులు జరుపుతామని ఉగ్రవాద సంస్థలు చేసిన హెచ్చరికలతో కేంద్ర నిఘా వర్గాలు దేశంలోని ప్రధాన నగరాల పోలీసులను అప్రమత్తమైన చేసిన విషయం తెలిసిందే.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

నల్లగొండ వద్ద రోడ్డు ప్రమాదం ఐదుగురు మృతి

నల్లగొండ: నల్లగొండ దామరచర్ల మండలం వాడపల్లి వద్ద రోడ్డు  ప్రమాదం జరిగింది. లారీ ,కారును ఢీ కొన్నడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వాడపల్లి వాసులు అక్కడిక్కడే మృతి చెందారు. లారీ రాంగ్‌రూట్‌లో వచ్చి కారును ఢీకొన్నడంతో ఈ ప్రమాదం జరిగింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

13-YEAR-OLD GIRL RAPED BY 'WHATSAPP' FRIEND

A 13-year-old girl was allegedly raped by a youth whom she had befriended on Internet messaging application 'Whatsapp' in New Delhi.

For More Today's Latest News please visit Sakshi ePaper

బాలకృష్ణ 'లెజెండ్' విజయోత్సవంలో ప్రమాదం

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ పాల్గొంటున్న లెజెండ్ చిత్రం విజయోత్సవ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. కడప జిల్లాలో ప్రొద్దుటూరులో ఆదివారం పోలీసు ఎస్కార్ట్ వాహనం అభిమానులను ఢీకొంది.

For More Today's Latest News please visit Sakshi ePaper

MAN ATTEMPTS RAPE ON 19-YEAR-OLD GIRL

A 29-year-old man who allegedly posed as a cop and attempted to rape an engineering student near here was nabbed on Monday by a special team, police said here in Chennai.

For More Today's Latest News please visit Sakshi ePaper

Monday, December 29, 2014

Smart ways to repay loans

Borrowers typically have horror stories to tell about loan tenures that have been extended till retirement, credit cards charging astronomical amounts and harassment by lenders due to missed EMIs.

For More Today's Latest News please visit Times Of India ePaper

ప్రముఖ ఫొటో జర్నలిస్టు దేవదాస్ మృతి

వాషింగ్టన్: ప్రముఖ ఇండో-అమెరికన్ ఫొటో జర్నలిస్టు రాజన్ దేవదాస్ (93) శుక్రవారం అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కేరళలోని తిరువనంతపురంలో 1921లో జన్మించారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

పక్కింటి అమ్మాయి

మా పక్కింటి అమ్మాయి పెళ్లయి ఆరు నెలలు కూడా కాలేదు. అప్పుడే ఏమైందో వాడిన వసంతంలా చిన్న బోయి ఉంది. గాలిలో గాలిపటంలా ఎప్పుడూ ఎగురు తూ నవ్వుతూ ఉండే పిల్ల ఎగరకపోతే ఎగరకపోయే, రెక్కలు విరిగిన పక్షిలా గోడకలా జారగిలబడి కూర్చో డమేమిటి? అలుకూ పలుకూ లేకుండా ఆ మూగనో మేమిటి? అర్థం కావడంలేదు.

For More Today's Latest News please visit Sakshi ePaper

ప్రముఖ దర్శకుడు భాస్కరరావు కన్నుమూత

ప్రముఖ సినీ దర్శకుడు బైరిశెట్టి భాస్కరరావు(78) శనివారం రాత్రి హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య కల్యాణితో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. హైదరాబాద్ ఆయన స్వస్థలం. అక్కడే 8వ తరగతి వరకూ చదివిన భాస్కరరావుకు చిన్నప్పట్నుంచీ  సినిమాలంటే ఆసక్తి. ఆ ఇష్టంతోనే 1959లో ఆయన మద్రాస్ చేరుకున్నారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

మరో మలేసియా విమానం అదృశ్యం

ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తుండగా మాయమైన ఎయిర్ ఆసియా విమానం
ప్రతికూల వాతావరణమే కారణం!
విమానంలో సిబ్బంది సహా 162 మంది ప్రయాణికులు
కొనసాగుతున్న గాలింపు చర్యలు

మరో మలేసియా విమానం అదృశ్యమైంది. ఇండోనేసియాలోని సురబయ విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం సింగపూర్‌కు బయల్దేరిన ఎయిర్‌ఆసియా విమానానికి అరగంట తరువాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయి.

For More Today's Latest News please visit Sakshi ePaper

Friday, December 26, 2014

రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప భక్తులు మృతి

కడప: జిల్లాలోని దువ్వూరు గ్రామ సమీపంలో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. క్వాలిస్ వాహనం బోల్తా పడటంతో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భుక్తలు మృతి చెందారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

Lord Ayyappa gets a Latin avatar

KOCHI: It is Christmas as well as the culminating 41st day of Sabarimala's mandala season, and exponents of Chavittunatakam, an indigenous Christian art form, will depict Lord Ayyappa in an unconventional manner.

For More Today's Latest News please visit Times Of India ePaper

తల్లి మరణం తట్టుకోలేక కూతురు మృతి

చింతపల్లి: నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లి మరణాన్ని ఆ కూతురు తట్టుకోలేక‘పోయింది’. కళ్లెదుటే విగతజీవిగా పడి ఉన్న మాతృమూర్తి మృతదేహంపై పడి తనూ కూడా ప్రాణాలొదిలింది.. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లిలో గురువారం చోటు చేసుకుంది. చక్కని బక్కమ్మ(80)కు ఇద్దరు కుమారులు, కూతురు అంజమ్మ (60) ఉన్నారు. బక్కమ్మ తన పెద్ద కుమారుడు అంజయ్య వద్ద ఉంటోంది. 

For More Today's Latest News please visit Sakshi ePaper

లారీని ఢీ కొన్న బైక్: ముగ్గురు మృతి

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలం దంగేరు రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై ఆగి ఉన్న లారీని బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

తల్లీకూతుళ్లపై అత్యాచారం

గుంటూరు: బట్టలు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వస్తున్న తల్లికూతురిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు వెల్లడిస్తే చంపేస్తామంటూ బెదిరించి... అక్కడి నుంచి పరారైయ్యారు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కట్టెంపూడిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

For More Today's Latest News please visit Sakshi ePaper

పసి ప్రాణంపై కసి

*కనకదుర్గమ్మ వారధి వద్ద ఘోరం
*నదిలోకి విసిరేసి అన్న కుమారుడిని అంతం చేసిన బాబాయి
*తాతయ్య, నానమ్మల వద్దకు వచ్చి బాబాయి చేతికి చిక్కిన చిన్నారి
*ఇంటికి రాలేదని వెతుకుతూ వస్తుండగా కనిపించిన మృతదేహం
* గుండెలు పగిలేలా రోదిస్తున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు

 ముద్దుముద్దు మాటలు మూగబోయాయి.. బుడిబుడి అడుగులు ఆగిపోయాయి.. ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న చిన్నారి ఇక లేడని తెలిసిన ఆ తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లాయి.  హైదరాబాద్‌కు చెందిన ఏడాదిన్నర చిన్నారి మోక్షజ్ఞ తేజను సొంత బాబారుు హరిహరన్ బుధవారం అర్ధరాత్రి దాటాక కనకదుర్గమ్మ వారిధి పై నుంచి కృష్ణానదిలోకి విసిరి కసిగా ఉసురు  తీశాడని తేలడంతో గుండెలు పగిలేలా ఆ దంపతులు రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

Wednesday, December 24, 2014

నింగికేగిన దర్శక చంద్రుడు

బాలచందర్ కన్నుమూశారు! తన 45 ఏండ్ల సినిమా జీవితంలో దర్శకుడిగా, కథకుడిగా వందకుపైగా ఆణిముత్యాల్లాంటి తెలుగు, తమిళ, కన్నడ సినిమాలకు జీవంపోసి.. జనం ముందు కావ్యాలుగా నిలిపిన మహా దర్శకుడు ఇక లేడు! మధ్యతరగతి కుటుంబాల్లోని అంతులేని కథల మానవ సంబంధాలను సామాజిక ఇతివృత్తాలతో మేళవించి.. మరపురాని చిత్రాలను అందించిన ప్రతిభావంతుడు సెలవు తీసుకున్నాడు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

BJP king in Jharkhand, kingmaker in Jammu & Kashmir

NEW DELHI: Continuing its victory run under Prime Minister Narendra Modi and party chief Amit Shah, BJP on Tuesday won a majority in Jharkhand elections and got into a commanding position in J&K where it can rule either in collaboration with PDP or NC or indirectly through the governor.

For More Today's Latest News please visit Times Of India ePaper

అయినవాళ్లే కొట్టి చంపారు

కామారెడ్డి: ఇంటి పెద్ద తాగుడుకు బానిసై ఇంటిని పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన భార్య, కుమారుడు, కూతురు ఆయనను కట్టేసి చితకబాదారు. అడ్డువచ్చిన ఇంటిపెద్ద తల్లిపైనా దాడి చేశారు. ఈ క్రమంలో వృద్ధురాలు మరణించింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. కామారెడ్డి రూరల్ సీఐ కోటేశ్వర్‌రావు మంగళవారం పోలీసుస్టేషన్‌లో కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

మత్స్యవాని పేటలో యువతిపై అత్యాచారయత్నం

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం మత్స్యవానిపేటలో మంగళవారం రాత్రి ఒంటరిగా వెళ్తున్న యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో యువకుడి బారీ నుంచి తప్పించుకున్న యువతి ఇంటికి చేరుకుని... జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

రోడ్డు ప్రమాదంలో సుధీర్‌రెడ్డి మృతి : ప్రమాదంపై అనుమానాలు

తరాలపల్లి వద్ద మొరంకట్టను ఢీకొన్న మోటార్ సైకిల్
 మడికొండ(వరంగల్ జిల్లా): వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి(36) మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హన్మకొండ మండలం తరాలపల్లి వద్ద జరిగిన దుర్ఘటనకు సంబంధించిన వివరాలు...

For More Today's Latest News please visit Sakshi ePaper

పోలీసు విచారణ పేరిట తీసుకెళ్లి అత్యాచారం

సాక్షి, చెన్నై: ప్రియుడితో కలసి బీచ్‌లో ఉన్న ఓ విద్యార్థినిని పోలీసు పేరిట బెదిరించాడు. విచారణ పేరిట తీసుకెళ్లి అత్యాచారం చేసి వదిలిపెట్టాడు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఆ ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ సెమ్మంజేరి పోలీసులు సరిహద్దు సమస్యను సృష్టించారు. చివరకు నీలాంకరై పోలీసుల్ని ఆశ్రయించి తన గోడును వెల్లబోసుకుంది.

For More Today's Latest News please visit Sakshi ePaper

Tuesday, December 23, 2014

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రంగారెడ్డి: జిల్లాలోని పరిగి మండలం రూప్‌ఖాన్‌పేట గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. డీసీఎం-ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డీసీఎం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

J&K polls: BJP, PDP locked in close contest

SRINAGAR: The BJP and the PDP are locked in a close contest to emerge as the largest party in Jammu & Kashmir as trends show no clear winner in the state.

According to trends available from 67 seats in the state, BJP is leading in 22 while PDP is leading in 19 seats.

Congress is ahead in 10 and National Conference in 11 seats.

For More Today's Latest News please visit Times Of India ePaper

ఫొటోలు మార్పింగ్ చేసి.. ఫేస్‌బుక్‌లో పెట్టి

విద్యార్థినిని డబ్బు డిమాండ్ చేసిన ‘సీనియర్’నిందితుడి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: జూనియర్ విద్యార్థిని ఫొటోలను మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియా (ఫేస్‌బుక్)లో అప్‌లోడ్ ఓ సీనియర్ విద్యార్థి వేధింపులకు పాల్పడ్డాడు. వాటిని తొలగించాలంటే తనకు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని   సైబరాబాద్ పోలీసులు సోమవారం కటకటాల్లోకి నెట్టారు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

లక్ష్మీప్రియను హతమార్చింది మేనమామే..

*ఐదేళ్ల చిన్నారి హత్య
*తిరుచానూరులో విషాదం
*పోలీస్‌స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన

అభం శుభం తెలియని ఆ చిన్నారి పాలిట మామే కాలయముడయ్యాడు. మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకుని కానరాని లోకాలకు పంపాడు. కర్కశంగా నీళ్లలో ముంచేసి ప్రాణాలు తీసేశాడు. ఈ ఘటన సోమవారం తిరుచానూరులో కలకలాన్ని సృష్టించింది. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. బంధువుల రోదనలు మిన్నంటాయి. బంగారంలాంటి బిడ్డ ప్రాణాలు తీసిన రాక్షసుడ్ని చంపేయాలంటూ ఆందోళనకు దిగారు..

For More Today's Latest News please visit Sakshi ePaper

తల్లిని నరికి చంపిన కొడుకు

ఉండి: మండలంలోని పాములపర్రు గ్రామంలో ఆదివారం రాత్రి ఒక వ్యక్తి తల్లిని నరికి చంపాడు. వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా అమరావతి నుంచి ఉండి మండలం పాములపర్రు గ్రామానికి కొన్నేళ్ల క్రితం కాలువ లక్ష్మి(55) కుటుంబం వలసవచ్చింది. భర్త మరణంతో లక్ష్మి తన కుమారులు దేవదాసు, చిన్నరాజులతో ఉపాధి వెదుక్కుంటూ ఇక్కడకు వచ్చింది. ఏమైందో తెలియదుగాని ఆదివారం రాత్రి లక్ష్మిని ఆమె పెద్ద కుమారుడు దేవదాసు తలపై నరికి చంపాడు.

For More Today's Latest News please visit Sakshi ePaper

ఇక సెలవ్..

రాజకీయాల్లో కాకలుతీరిన కురువృద్ధుడు, కార్మికులు కాకా అని పిలుచుకునే ప్రియతమ నాయకుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి(85) అనారోగ్యంతో సోమవారం రాత్రి కన్నుమూశాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాకా హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 2009లోనే ప్రత్యక్ష రాజకీయాలకు సెలవు ప్రకటించిన ఆయన ఈ లోకం నుంచే శాశ్వతంగా సెలవు తీసుకున్నారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

Monday, December 22, 2014

Govt plans a visit of Obama to Varanasi during India trip

NEW DELHI: The Modi government and Obama administration are working to explore whether the US President can find time to visit Varanasi during his visit here next month.

For More Today's Latest News please visit Times Of India ePaper

బాలికను గర్భవతిని చేసిన తాతయ్య!

16 ఏండ్ల బాలికపై 80 ఏండ్ల వృద్ధుడి లైంగికదాడి
ఆలస్యంగా వెలుగులోకి.. పోలీసులకు ఫిర్యాదు

బెల్లంపల్లి రూరల్, డిసెంబర్ 21 (టీ మీడియా):
ఆదిలాబాద్ జిల్లాలో ఓ బాలిక(16)ను, 80 ఏళ్ల వృద్ధుడు గర్భవతిని చేశాడు. 
ఈ ఘటన ఆలస్యంగా ఆదివారం రాత్రి వెలుగుచూసింది.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

ఇద్దరు చిన్నారులపై అత్యాచారం

కాకినాడ క్రైం, డిసెంబర్‌ 21: ఆరు, ఏడు ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులపై ఓ కామాంధుడు అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన సంఘటన శనివారం రాత్రి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ మండలంలో చోటుచేసుకుంది. కాకినాడ సూర్యారావుపేట లైట్‌హౌస్‌ సమీపంలో ఇద్దరు బాలికలు నివసిస్తున్నారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

బత్తలపల్లి : ఆగి ఉన్న ట్రక్కును మరో ట్రక్కు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడిన ఘటన అనంతపురం-కదిరి జాతీయ రహదారిపై బత్తలపల్లి కంకర మిషన్ సమీపంలో ఆదివారం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం... రోడ్డు విస్తరణ పనులలో భాగంగా బత్తలపల్లి సమీపంలోని కంకర మిషన్ వద్ద రోడ్డుకు తీసిన గోతిలోకి మిక్చర్ కంకరను ఓ ట్రక్కు రోడ్డుకు అడ్డంగా నిలిపి వేస్తోంది. 

For More Today's Latest News please visit Sakshi ePaper

యువకుడి హత్య.. పెట్రోల్ పోసి దహనం

మర్యాల సమీపంలో వెలుగుచూసిన ఘటనమర్యాల(బొమ్మలరామారం): బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామ శివారులో శనివారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుర్తు తెలియని యువకుడిని హత్య చేసి మృతదేహంపై కిరోసిన్ పోసి దహనం చేశారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

జబర్దస్త్ వేణుపై దాడి, ఆస్పత్రికి తరలింపు

హైదరాబాద్ : కమెడియన్ జబర్దస్త్ వేణుపై ఆదివారం ఫిల్మ్ నగర్ లో  కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.  ఈ ఘటనలో గాయపడిన అతడిని...స్నేహితులు చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా ఓ టీవీ షోలో గౌడ సంఘాన్ని కించపరిచే విధంగా స్కిట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుండగులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

For More Today's Latest News please visit Sakshi ePaper

Friday, December 19, 2014

Narendra Modi second in list of 30 top-performing world leaders

BEIJING: Prime Minister Narendra Modi was placed No 2, behind Chinese President Xi Jinping, in a list of 30 top-performing world leaders by a Japanese market research firm. 

German chancellor Angela Merkel was on the third place in the list that also measured the confidence of citizens in their leaders. 

For More Today's Latest News please visit Times Of India ePaper

క్యూలో నిలబెట్టి కాల్చారు!

ఇస్లామాబాద్, డిసెంబర్ 18: పెషావర్ పాఠశాలలో తాలిబన్ ఉగ్రవాదులు సాగించిన నెత్తుటి క్రీడలు ఒక్కొక్కటిగా బయపటడుతున్నాయి. దాడి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడి దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులు తమ భయంకర అనుభవాలను క్రమంగా వివరిస్తున్నారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

నలుగురు వృద్ధులు మృతి

పింఛన్లు అందలేదని మనస్తాపం
గుండెపోటుతో మరో వికలాంగుడు..

సాక్షి నెట్‌వర్క్: ఆసరా పింఛన్లు అందలేదని కలత చెంది వేర్వేరు జిల్లాల్లో నలుగురు మృతి చెందారు. ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం సాతర్ల గ్రామానికి చెందిన వృద్ధురాలు బోయ నాగమ్మ(85), వికలాంగురాలు ఖాజాబీ(35) లకు గతంలో పించణ్ వచ్చేది. 

For More Today's Latest News please visit Sakshi ePaper

మాజీ ఎమ్మెల్యే కమలమ్మ మృతి

నకిరేకల్: నల్లగొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే మూసాపాటి కమలమ్మ (72) అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతి చెందారు. గుండె సంబంధ వ్యాధులు, కేన్సర్‌తో ఆమె బాధపడుతున్నారు. ఇటీవల  నిమ్స్‌లో చేరి నెలరోజుల పాటు చికిత్స పొందారు. హైదరాబాద్‌లోని నాంపల్లిలో సోదరుడి ఇంట్లో మృతి చెందారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

ఆయిల్ ట్యాంకర్ ఢీకొని సీపీఎం నాయకుడి మృతి

నెల్లూరు, సిటీ:  ఆరుుల్ ట్యాంకర్ ఢీకొని సీపీఎం సీనియర్ నాయకుడు అరిగెల నారాయణ(75) మృతిచెందిన సంఘటన గొలగమూడి క్రాస్ రోడ్డు వద్ద గురువారం చోటుచేసుకుంది. బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేం దుకు నారాయణతో పాటు ఆయన సోదరుడు రాధాకృష్ణతో కలిసి స్కూటర్‌పై నెల్లూరు నుంచి కనుపర్తిపాడు బయలుదేరారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

...ఏకాకి జీవితం నాది!

కనులకు కలలే కాదు... అవి కల్లలైపోతే పెట్టేందుకు కన్నీళ్లనూ ఇచ్చాడు దేవుడు. ఆ నిజాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేని వయసు శ్రావణిది.
అందుకే భర్త చక్రితో తన జీవితం గురించి, తామిద్దరి భవిష్యత్తు గురించి అందమైన కలలు కంటూ ఉంది. కానీ అంతలోనే ఆమె కలలు
కల్లలైపోయాయి. కన్నుమూసి తెరిచేలోగా కన్నీళ్లు వరదలా ఆమె జీవితాన్ని ముంచేశాయి. ప్రాణంగా ప్రేమించే భర్త మరణంతో

For More Today's Latest News please visit Sakshi ePaper

Thursday, December 18, 2014

అత్తింటివారితో ప్రాణభయం: చక్రి భార్య శ్రావణి

బంజారాహిల్స్: అత్తింటి వారినుంచి తనకు ప్రాణభయం ఉందని చక్రి భార్య శ్రావణి మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. చక్రిని తానే చంపావంటూ అత్త, ఆడపడుచులు రెండ్రోజులుగా తనను సూటిపోటి మాటలతో వేధించడమే కాకుండా పలు రకాలుగా హింసిస్తున్నారని.. వారినుంచి హాని కలిగే ప్రమాదం ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

ఎన్టీఆర్ ను గౌరవించిన గూగుల్

విశ్వ విఖ్యాత నట సార్వభౌమగా పేరొందిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తన జీవన, నట ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు, గౌరవాలు, సత్కారాలు అందుకున్నారు. తాజాగా ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఎన్టీఆర్ ను ఘనంగా గౌరవించింది.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

శిల్పను చంపేశారు!

భర్తే ప్రధాన నిందితుడు
భరణం చెల్లించలేకే హత్య
పోలీసుల అదుపులో నిందితులు

పలమనేరు: నియోజకవర్గంలోని బెరైడ్డిపల్లె మండ లం కమ్మనపల్లె పంచాయతీ ఎర్రకదిరే పల్లెకు చెందిన వివాహి త శిల్ప దారుణ హత్యకు గురైనట్లు తెలిసింది. మూడున్నర నెలల క్రితం పలమనేరు కోర్టుకు వాయిదాకు హాజరైన శిల్ప ఆ తర్వాత అదృశ్యమైన విషయం తెలిసిందే. 

For More Today's Latest News please visit Sakshi ePaper

ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల ఆత్మహత్య

నగరంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు భార్యతో గొడవ జరగడంతో ప్రాణం తీసుకోగా.. మరొకరు ప్రేమికురాలిని మరిచిపోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలు స్థానికుల హృదయాలను కలచివేశాయి.

For More Today's Latest News please visit Sakshi ePaper

పింఛన్ రాదన్న బెంగతో ఇద్దరు వృద్ధుల మృతి

ఇల్లెందు/అశ్వారావుపేట రూరల్: పింఛన్ రాలేదన్న బెంగతో ఇద్దరు వృద్ధులు గుండెపోటుతో మృతిచెందారు. అధికారులు ఇటీవల వెలువరించిన ఆసరా జాబితాలో పేరు లేకపోవడంతో ఇకపై పింఛన్ రాదేమోనన్న బెంగతో ఇల్లెందు మండలం సుదిమళ్ల గ్రామ పంచాయతీలోని ఇందిరానగర్‌కు చెందిన సాయిరి రాజయ్య(89), అశ్వారావుపేట మండలం పాత మామిళ్లవారిగూడెం గ్రామానికి చెందిన కట్టం పుల్లయ్య(80) బుధవారం నిద్రలోనే గుండెపోటుతో మృతిచెందారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

ఇందూరు అబ్బాయి చైనా అమ్మాయి

నిజామాబాద్ కల్చరల్: ఇందూరు అబ్బాయి, చైనా అమ్మాయి హిందూ సంప్రదాయ ప్రకారం బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు వివాహం చేసుకున్నారు. వీరు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

Tuesday, December 16, 2014

విద్యుదాఘాతంతో తండ్రీకొడుకులు మృతి

మెదక్: విద్యుదాఘాతంతో తండ్రీకొడుకులు మృతిచెందారు. పొలానికి నీరు పెడుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన మెదక్‌లోని కొచెరువుతండాలో చోటుచేసుకుంది. తండ్రీకొడుకులు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

‘ఖని’లో ప్రేమోన్మాది ఘాతుకం

గోదావరిఖని, డిసెంబర్‌ 15: కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనిలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. మార్కండేయకాలనీలోని గాంధీ డిగ్రీ కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్న పెంచికలపేటకు చెందిన గోషిక శిరీషపై అదే కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విఠల్‌నగర్‌కు చెందిన కోయ శ్రీకాంత్‌ దాడికి పాల్పడ్డాడు. మధ్యాహ్నం కళాశాలలో బయట నిలబడిన ఉన్న శిరీషను నీతో మాట్లాడేది ఉందని పక్కకు పిలిచి తనను ప్రేమించాలని కోరాడు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

వేధింపులవల్లే గురజాడ మనవడి ఆత్మహత్య

కఠినంగా శిక్షించాలని ఉద్యోగుల డిమాండ్‌

విజయనగరం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
ఉద్యానవన శాఖ కమిషనర్‌ వేధింపుల వలనే గురజాడ అప్పారావు మనవడు, కాకి నాడ ఉద్యానవన అసిస్టెంట్‌ డైరె క్టర్‌ గురజాడ శ్రీనివాసరావు ఆత్మ హత్య చేసుకున్నారని ఆ శాఖ ఉ ద్యోగులు ఆరోపించారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper


 


ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం

ఏలూరు (వన్‌టౌన్): ద్వారకాతిరుమల దర్శనానికి బైక్‌పై వెళ్లి తిరిగొస్తుండగా లారీ ఢీకొనడంతో ఒక విద్యార్థి అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. విద్యార్థిని తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడకు చెందిన మల్లిరెడ్డి సునీత విజయవాడ హాస్టల్ ఉంటూ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో మూడో ఏడాది చదువుతోంది.

For More Today's Latest News please visit Sakshi ePaper

సెల్ ఫోన్ చార్జింగ్ పెడుగూ మహిళ మృతి

యాచారం: సెల్‌ఫోన్‌ను చార్జింగ్ నుంచి తీస్తుండగా విద్యుద్ఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది.  ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంతన్‌గౌరెల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కనక మంజుల(25) సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో సెల్‌ఫోన్‌ను చార్జింగ్ నుంచి తీసేందుకు యత్నించింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

రెండోసారి ఫెడరల్ బ్యాంక్

హైదరాబాద్:  హైదరాబాద్ మల్కాజ్ గిరిలో ఫెడరల్‌ బ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. దుండగులు రెండోసారి బ్యాంక్ పై గురిపెట్టి...అందినకాడికి దోచుకు వెళ్లారు. ఈరోజు తెల్లవారుజామున దుండగులు బ్యాంక్ గ్రిల్స్ తొలగించి లోనికి ప్రవేశించారు. సుమారు కోటి విలువైన బంగారంతో పాటు నగదు చోరీకి గురైనట్లు సమాచారం.

For More Today's Latest News please visit Sakshi ePaper

Monday, December 15, 2014

IIT-Indore student gets Rs 1.7 crore job offer from Google

INDORE: Breaking the myth that established IITs fare better in job placements, a final-year computer science graduate of Indian Institute of Technology (IIT)-Indore bagged a job with Google at an annual package of Rs 1.7 crore per annum.

For More Today's Latest News please visit Times Of India ePaper

ప్రియుడికి భార్యను అప్పగించిన భర్త

చెన్నై: వివాహం చేసుకున్న భార్యను కన్యాదానంగా ప్రియునికి ఇచ్చి భర్త వివాహం జరిపించాడు. తిరుచ్చి జిల్లా, తురైయూరు సమీపం ఉప్పిలియాపురం వద్ద ఓ గ్రామానికి చెందిన దేవి, తురైయూర్ యూనియన్‌లోని మరో గ్రామానికి చెందిన నందకుమార్ (26)కు పెళ్లి చేయూలని పెద్దలు నిశ్చరుుంచారు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

పీజే శర్మ ఇక లేరు

* నటుడు, అనువాద కళాకారుడు పూడిపెద్ది జోగీశ్వర శర్మ
గుండెపోటుతో కన్నుమూత
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 500కుపైగా చిత్రాల్లో నటన
వెయ్యి చిత్రాల్లో ప్రముఖ నటులకు గాత్రదానం
సాక్షి, హైదరాబాద్/విజయనగరం: ప్రముఖ నటుడు, అనువాద కళాకారుడు, రచయిత పీజే శర్మ(82) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

వారసుడిని చూడకుండానే..

⇒ దొంగరావిపాలెం వద్ద కల్వర్టును ఢీకొన్న కారు
⇒ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
⇒ ఇద్దరికి తీవ్రగాయాలు
⇒ మృతులు విశాఖ లాసన్స్‌బే కాలనీ వాసులు
⇒ ఐదు రోజుల క్రితం జన్మించిన బిడ్డను చూసేందుకు వెళుతుండగా ప్రమాదం

పెనుగొండ రూరల్: వారసుడు పుట్టాడనే ఆనందంతో బయల్దేరిన విశాఖలోని ఓ కుటుంబం రోడ్డు ప్రమాదంలో అసువులు బాసింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

సంగీత దర్శకుడు చక్రి గుండెపోటుతో మృతి

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమను మరో విషాదం వెంటాడింది. సంగీత దర్శకుడు చక్రి (40) గుండెపోటుతో మృతి చెందాడు. ఆయనకు అపోలో ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చక్రి పూర్తి పేరు చక్రధర్ గిల్లా. 1974 జూన్ 15న వరంగల్ జిల్లా మహబూబాబాద్‌ మండలం కంభాలపల్లిలో జన్మించారు.  

For More Today's Latest News please visit Sakshi ePaper

Friday, December 12, 2014

కన్నతల్లిని బుగ్గిచేసిన కసాయి

పాలమూరు జిల్లాలో దారుణంధన్వాడ, డిసెంబర్ 11: ఆస్తి కోసం కన్న తల్లిని నిప్పంటించి హతమార్చిన కొడుకు ఉదంతం మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం తెల్లవారుఝామున చోటుచేసుకుంది. నారాయణపేట సిఐ రాజేంద్రప్రసాద్, మరికల్ ఎస్సై మధుసూదన్‌గౌడ్ కథనం ప్రకారం... ధన్వాడ మండలం మరికల్ గ్రామ మాజీ సర్పంచ్ ఎస్.సరళ (43)కు, కొడుకు హరితేజకు గత కొన్నాళ్లుగా ఆస్తి వివాదం నడుస్తోంది. ఆస్తి తన పేర రాయాలని హరితేజ తల్లితో గొడవ పడుతున్నాడు. 

For More Today's Latest News please visit Andhra Bhoomi ePaper

తండాకు కరెంట్ షాక్

ఒకరు మృతి... వరంగల్ జిల్లాలో ఘటన
పాలకుర్తి: తండా మొత్తానికి విద్యుత్ షాక్ రావడంతో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం విస్నూరు గ్రామపంచాయతీ శివారు చీమలభాయి తండాలో  లకావత్ నాను నాయక్(60) స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుదా ఘాతానికి గురై ఒక్కసారిగా ఎగిరిపడ్డాడు.

For More Today's Latest News please visit Sakshi ePaper

చిక్కుల్లో లింగా

 సూపర్ స్టార్ చిత్రానికీ చిక్కులు తప్పలేదు. విడుదల తేదీ దగ్గరపడే కొద్దీ సమస్యలు పెరుగుతూ ఉండడం గమనార్హం. ఆ చిత్ర కథ తనదని ఒకరు కోర్టుకు వెళ్లి, రూ.10కోట్లు కోర్టులో డిపాజిట్ చేసేలా చేశారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

ఈ అకృత్యాలు ఆగవా?

మొన్న పహాడీ షరీఫ్ స్నేక్ గ్యాంగ్ అత్యాచారం సంఘటన మరవక ముందే మళ్లీ పెద్ద అంబర్‌పేటలో అత్యాచారం! నగరంలో రోజూ ఏదో ఒక అత్యాచారమో, కాల్పులో, దోపిడీయో వరుసగా జరుగుతుండటం తో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అదేరీతిలో పోలీసులకు కూడా కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు.

చిన్నారిపై ఇంజనీరింగ్ విద్యార్థి అత్యాచారం

నల్గొండ: నల్గొండ జిల్లా దేవరకొండలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై ఇంజనీరింగ్ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో చిన్నారి బిగ్గరగా ఏడవడంతో స్థానికులు ఏమి జరిగిందని ప్రశ్నించగా... జరిగిన దారుణాన్ని వెల్లడించింది. 

For More Today's Latest News please visit Sakshi ePaper

Wednesday, December 10, 2014

పల్లీబఠానీల కోసం విమానాన్ని దింపేసింది

సియోల్: పల్లీబఠానీలు సరిగ్గా అందించలేదన్న ఒకే ఒక చిన్న కారణంతో నడుస్తున్న విమానాన్ని అర్ధంతరంగా దింపేసి.. ఓ ఉద్యోగిని బయటకు గెంటేసిన కొరియన్ ఎయిర్ సంస్థ సీఈవో కూతురు నిర్వాకమిది. కంపెనీ అధిపతి బిడ్డనన్న అహంభావంతో ఆమె ప్రవర్తించిన తీరు.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగించింది.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

గ్యాస్ సిలెండర్ పేలి చిన్నారి మృతి

విశాఖపట్నం, డిసెంబర్ 9: విశాఖలో గ్యాస్ సిలెండర్ పేలి రెండు నెలల చిన్నారి మరణించింది. మరో 20 మంది వరకూ గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక రంగిరీజు వీధిలో ఓ ఇంట్లో కోటా వరలక్ష్మి అనే మహిళ అద్దెకు ఉంటున్న ఇంట్లో మంగళవారం ఉదయం 7.30 గంటలకు గ్యాస్ లీక్ అయింది.

For More Today's Latest News please visit Andhra Bhoomi ePaper

Accidents, rape: Uber fighting on many fronts in US and across world

WASHINGTON: A San Francisco driver was charged on Monday with misdemeanor vehicular manslaughter over the death of a six-year old girl he allegedly ran over while searching for a customer on the taxi-service app Uber. 

For More Today's Latest News please visit Times Of India ePaper

కాంగ్రెస్ నేత దారుణ హత్య

పట్టపగలే రద్దీ ప్రాంతంలో కాల్పులు
పాయింట్ బ్లాంక్‌తో తలలో దూసుకెళ్లిన బులెట్లు

బెంగళూరు : పట్టపగలే కాంగ్రెస్ నేతపై ప్రత్యర్థులు తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు. పాయింట్ బ్లాంక్‌లో తలలో బులెట్లు దూసుకెళ్లడంతో అతను మరణించాడు. వివరాల్లోకి వెళితే...

For More Today's Latest News please visit Sakshi ePaper

హెడ్మాస్టారి కొడుకు.. సీరియల్ రేపిస్టు!

రాంనగర్ (యూపీ) : ఢిల్లీలో ఎంఎన్ సీ ఉద్యోగినిపై అత్యాచారం చేసిన నిందితుడు శివకుమార్ యాదవ్.. ఉత్తరప్రదేశ్ లోని మైన్ పురి జిల్లా రాంనగర్ గ్రామంలో ఓ హెడ్మాస్టారి కొడుకు. పండిత పుత్రః పరమ శుంఠ అన్నట్లుగా అతగాడు సీరియల్ రేపిస్టుగా తయారయ్యాడు. అతడి మీద చాలా అత్యాచారయత్నం కేసులున్నాయి.

For More Today's Latest News please visit Sakshi ePaper

ప్రేమ విఫలమై.. జీవితంపై విరక్తి చెంది..

- రైలు కిందపడి ప్రేమికుడి ఆత్మహత్య
- విషయం తెలిసి విషం మింగిన ప్రియురాలు
- బాధితురాలి పరిస్థితి విషమం

జనగామ రూరల్ :జీవితంపై విరక్తి చెందిన ఓ ప్రేమ జంట ఘోరానికి ఒడిగట్టింది. ప్రేమికుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోగా... ప్రేమికురాలు విషగుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. 

For More Today's Latest News please visit Sakshi ePaper

చనిపోయిందనుకుని.. అంత్యక్రియలకు సిద్ధం

ఆపద్బాంధవుడిలా వచ్చి ప్రాణం పోసిన ప్రభుత్వ వైద్యుడు
 సంగారెడ్డి: ఓ శిశువు చనిపోయిందని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. ఆపద్బాంధవుడిలా అటుగా వచ్చిన డాక్టర్ ప్రాణం పోశాడు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన మంగళవారం వెలుగుచూసింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

Tuesday, December 9, 2014

చిరంజీవి 150వ సినిమాకు కథ రెడీనా..?

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులు రోజుకో వార్త వింటున్నారు. 150వ సినిమాకు దర్శకుడు వి.వి.వినాయక్‌ అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అఖిల్‌ని డైరెక్ట్‌ చేసే పనిలో ఉన్నారు వినాయక్‌. తర్వాత చిరంజీవిని కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తారనుకుంటే వంశీ రమ్యకృష్ణతో సినిమా తీస్తూ బిజీగా ఉన్నాడు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

రెండు బైక్‌లు ఢీ: ఒకరు మృతి

నల్గొండ: నల్గొండ జిల్లా భువనగిరిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరి వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

స్కూల్ వ్యాన్ కింద పడి చిన్నారి మృతి

సత్తుపల్లి: ముద్దులొలికే చిన్నారిని స్కూల్ బస్సు మృత్యువు రూపంలో కబళించిన సంఘటన సోమవారం సత్తుపల్లి పట్టణంలోని మసీద్ బజార్ రోడ్డులో చోటు చేసుకుంది. హృదయవిదారకమైన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

For More Today's Latest News please visit Sakshi ePaper

వైద్యం వికటించి పసికందు మృతి

వైద్యుడి నిర్లక్ష్యమే : తల్లి మల్లీశ్వరి ఆరోపణ
డాక్టర్ రాజుపై కేసు నమోదు

బుచ్చిరెడ్డిపాళెం: చేతకాని వైద్యంతో ఓ డాక్టర్ మూడు నెలల పసికందును బలి తీసుకున్నాడు. చనిపోయిన విషయం చెప్పకుండా నెల్లూరుకు తీసుకెళ్లమని బాధిత కుటుంబ సభ్యులకు తెలియజేశాడు.

For More Today's Latest News please visit Sakshi ePaper

ఎలుకల మందు తాగించి.. గొంతు నులిమి..

ముగ్గురు పిల్లలను హత్య చేసిన తండ్రి
వలిగొండ మండలం వెల్వర్తి గ్రామంలో దారుణం
పోలీసులకు లొంగిపోయిన నిందితుడు..? 
వలిగొండ: కాపురానికి అడ్డొస్తున్నారని అనుకున్నా డో?..సాకలేక వదిలించుకోవాలనుకున్నాడో?.. కారణమైతే తెలియదు కానీ ఓ తండ్రి కర్కోటకుడిగా మారాడు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

కాలయముడైన కన్నతండ్రి

కూల్‌డ్రింక్‌లో విషం కలిపి హత్యాయత్నం
చనిపోకపోవడంతో గొంతునులిమి ముగ్గురు చిన్నారుల హత్య

 వలిగొండ: కంటికి రెప్పలా కాపాడా ల్సిన తండ్రే కాలయముడయ్యాడు. ఆదమరిచి నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులను పొట్టన బెట్టుకున్నాడు.

For More Today's Latest News please visit Sakshi ePaper