Header Navigation

Tuesday, December 9, 2014

చిరంజీవి 150వ సినిమాకు కథ రెడీనా..?

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులు రోజుకో వార్త వింటున్నారు. 150వ సినిమాకు దర్శకుడు వి.వి.వినాయక్‌ అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అఖిల్‌ని డైరెక్ట్‌ చేసే పనిలో ఉన్నారు వినాయక్‌. తర్వాత చిరంజీవిని కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తారనుకుంటే వంశీ రమ్యకృష్ణతో సినిమా తీస్తూ బిజీగా ఉన్నాడు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper