Header Navigation

Tuesday, December 2, 2014

కడుపులో కత్తితో 4 కిలోమీటర్ల ప్రయాణం!

  • నెల్లూరు జిల్లాలో కోళ్ల వ్యాపారిపై దుండగుల దాడి
వరదయ్యుపాళెం: దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి.. కడుపులో కత్తితో రక్తమోడుతున్న ఓ వ్యాపారి మోటార్‌సైకిల్‌పై నాలుగు కిలోమీటర్లు ప్రయాణించటం సోమవారం చిత్తూరు - నెల్లూరు జిల్లాల సరిహద్దులో కలకలం సృష్టించింది.

For More Today's Latest News please visit Sakshi ePaper