Header Navigation

Monday, December 1, 2014

కాలువలో పడి తల్లీకుమారుల మృతి

గుంతకల్లు, నవంబర్ 30: ఆ తల్లికి ఏ కష్టం వచ్చి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుందో, లేక కళ్ల ముందే పిల్లలు ప్రమాదవశాత్తూ కాలువలో పడి కొట్టుకుపోతుంటే రక్షించేందుకు వెళ్లి ఆమె మృతిచెందిందో తెలియదు, కానీ తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు జిఎస్‌బిసి కాలువలో పడి మృతి చెందిన సంఘటన ఆదివారం గుంతకల్లు మండలం పాతకొత్త చెరువు సమీపంలో చోటు చేసుకుంది.

For More Today's Latest News please visit Andhra Bhoomi ePaper