Header Navigation

Friday, December 12, 2014

కన్నతల్లిని బుగ్గిచేసిన కసాయి

పాలమూరు జిల్లాలో దారుణంధన్వాడ, డిసెంబర్ 11: ఆస్తి కోసం కన్న తల్లిని నిప్పంటించి హతమార్చిన కొడుకు ఉదంతం మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం తెల్లవారుఝామున చోటుచేసుకుంది. నారాయణపేట సిఐ రాజేంద్రప్రసాద్, మరికల్ ఎస్సై మధుసూదన్‌గౌడ్ కథనం ప్రకారం... ధన్వాడ మండలం మరికల్ గ్రామ మాజీ సర్పంచ్ ఎస్.సరళ (43)కు, కొడుకు హరితేజకు గత కొన్నాళ్లుగా ఆస్తి వివాదం నడుస్తోంది. ఆస్తి తన పేర రాయాలని హరితేజ తల్లితో గొడవ పడుతున్నాడు. 

For More Today's Latest News please visit Andhra Bhoomi ePaper