Header Navigation

Friday, December 5, 2014

జార్ఖండ్లో నలుగురు అధికారుల కిడ్నాప్

రాంచీ: జార్ఖండ్ లో మావోయిస్టులు నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను కిడ్నాప్ చేశారు. పశ్చిమ సింగ్ భుమ్ జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. కాగా దీనికి సంబంధించి మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్రకటన కానీ డిమాండ్లు కానీ రాలేదు. 

For More Today's Latest News please visit Sakshi ePaper