Header Navigation

Monday, December 1, 2014

నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం, ఒకరి మృతి

నెల్లూరు: నెల్లూరులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నగర శివారులోని అయ్యప్ప గుడి సెంటర్ సమీపంలోని చింతాలమ్మ వైన్స్ లో దుండగులు సోమవారం తెల్లవారుజామున దోపిడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా దోపిడీని అడ్డుకున్న వారిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందగా, వాచ్ మెన్ చంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. 

For More Today's Latest News please visit Sakshi ePaper