Header Navigation

Tuesday, December 16, 2014

రెండోసారి ఫెడరల్ బ్యాంక్

హైదరాబాద్:  హైదరాబాద్ మల్కాజ్ గిరిలో ఫెడరల్‌ బ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. దుండగులు రెండోసారి బ్యాంక్ పై గురిపెట్టి...అందినకాడికి దోచుకు వెళ్లారు. ఈరోజు తెల్లవారుజామున దుండగులు బ్యాంక్ గ్రిల్స్ తొలగించి లోనికి ప్రవేశించారు. సుమారు కోటి విలువైన బంగారంతో పాటు నగదు చోరీకి గురైనట్లు సమాచారం.

For More Today's Latest News please visit Sakshi ePaper