Header Navigation

Monday, December 8, 2014

ప్రముఖ సంగీత విద్వాంసుడు నేదునూరి కన్నుమూత

విశాఖ: ప్రముఖ సంగీత విద్వాంసుడు , సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి సోమవారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నేదునూరి విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

For More Today's Latest News please visit Sakshi ePaper