Header Navigation

Monday, December 22, 2014

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

బత్తలపల్లి : ఆగి ఉన్న ట్రక్కును మరో ట్రక్కు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడిన ఘటన అనంతపురం-కదిరి జాతీయ రహదారిపై బత్తలపల్లి కంకర మిషన్ సమీపంలో ఆదివారం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం... రోడ్డు విస్తరణ పనులలో భాగంగా బత్తలపల్లి సమీపంలోని కంకర మిషన్ వద్ద రోడ్డుకు తీసిన గోతిలోకి మిక్చర్ కంకరను ఓ ట్రక్కు రోడ్డుకు అడ్డంగా నిలిపి వేస్తోంది. 

For More Today's Latest News please visit Sakshi ePaper