Header Navigation

Wednesday, December 24, 2014

అయినవాళ్లే కొట్టి చంపారు

కామారెడ్డి: ఇంటి పెద్ద తాగుడుకు బానిసై ఇంటిని పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన భార్య, కుమారుడు, కూతురు ఆయనను కట్టేసి చితకబాదారు. అడ్డువచ్చిన ఇంటిపెద్ద తల్లిపైనా దాడి చేశారు. ఈ క్రమంలో వృద్ధురాలు మరణించింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. కామారెడ్డి రూరల్ సీఐ కోటేశ్వర్‌రావు మంగళవారం పోలీసుస్టేషన్‌లో కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు.

For More Today's Latest News please visit Sakshi ePaper