Header Navigation

Monday, December 1, 2014

పెట్రో ధరలు మళ్లీ తగ్గాయ్‌

పెట్రోలుపై రూ1.19 డీజిల్‌పై 1.03 తగ్గింపు
న్యూఢిలీ:
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ తగ్గాయి. లీటరు పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 84 పైసలు తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper