Header Navigation

Wednesday, December 3, 2014

వ్యక్తిగత విషయాలు చెబుతా: రేణు దేశాయ్

హీరో పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత తొలిసారిగా వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి రేణు దేశాయ్ రెడీ అయ్యారు. తన పుట్టినరోజున ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నట్టు ఆమె తెలిపారు. వ్యక్తిగత విషయాలు మాట్లాడనున్నట్టు వెల్లడించారు. మొదటిసారి తన గురించి ఈ ఇంటర్వ్యూలో వెల్లడించనున్నట్టు ట్విటర్ లో పేర్కొన్నారు.

For More Today's Latest News please visit Sakshi ePaper