కరీంనగర్: జిల్లాలో మహదేవ్ పూర్ మండలం సూరారంలో బుధవారం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10వ తరగతి విద్యార్థి మృతిచెందాడు. ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
For More Today's Latest News please visit Sakshi ePaper
For More Today's Latest News please visit Sakshi ePaper
No comments:
Post a Comment