Header Navigation

Friday, December 19, 2014

మాజీ ఎమ్మెల్యే కమలమ్మ మృతి

నకిరేకల్: నల్లగొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే మూసాపాటి కమలమ్మ (72) అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతి చెందారు. గుండె సంబంధ వ్యాధులు, కేన్సర్‌తో ఆమె బాధపడుతున్నారు. ఇటీవల  నిమ్స్‌లో చేరి నెలరోజుల పాటు చికిత్స పొందారు. హైదరాబాద్‌లోని నాంపల్లిలో సోదరుడి ఇంట్లో మృతి చెందారు.

For More Today's Latest News please visit Sakshi ePaper