Header Navigation

Friday, December 5, 2014

ఎయిడ్స్ తో చావుబతుకుల మధ్య ఒకప్పటి హీరోయిన్!

చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనాయకుడు కమలహాసన్‌లతో నటించిన నటి నిషా ఎయిడ్స్ కోరలో చిక్కుకుని మరణపు అంచులలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈమె దుస్థితి తెలిసి తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది. బాలచంద్రన్, విశు, చంద్రశేఖర్‌ వంటి ప్రముఖుఏల దర్శకత్వంలో ఆమె నటించారు.

For More Today's Latest News please visit Sakshi ePaper