Header Navigation

Tuesday, December 16, 2014

‘ఖని’లో ప్రేమోన్మాది ఘాతుకం

గోదావరిఖని, డిసెంబర్‌ 15: కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనిలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. మార్కండేయకాలనీలోని గాంధీ డిగ్రీ కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్న పెంచికలపేటకు చెందిన గోషిక శిరీషపై అదే కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విఠల్‌నగర్‌కు చెందిన కోయ శ్రీకాంత్‌ దాడికి పాల్పడ్డాడు. మధ్యాహ్నం కళాశాలలో బయట నిలబడిన ఉన్న శిరీషను నీతో మాట్లాడేది ఉందని పక్కకు పిలిచి తనను ప్రేమించాలని కోరాడు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper