కరీంనగర్: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తండ్రిని సొంత కుమారుడే హత్యగావించాడు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణంగా స్థానికులు పేర్కొన్నారు.
For More Today's Latest News please visit Namaste Telangana ePaper
No comments:
Post a Comment