Header Navigation

Thursday, December 18, 2014

అత్తింటివారితో ప్రాణభయం: చక్రి భార్య శ్రావణి

బంజారాహిల్స్: అత్తింటి వారినుంచి తనకు ప్రాణభయం ఉందని చక్రి భార్య శ్రావణి మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. చక్రిని తానే చంపావంటూ అత్త, ఆడపడుచులు రెండ్రోజులుగా తనను సూటిపోటి మాటలతో వేధించడమే కాకుండా పలు రకాలుగా హింసిస్తున్నారని.. వారినుంచి హాని కలిగే ప్రమాదం ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper