Header Navigation

Monday, December 8, 2014

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

బరాఖత్‌గూడెం(మునగాల):  జాతీయ రహదారిపై మునగాల శివారు సాగర్ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మండలంలోని బరాఖత్‌గూడెంకు చెందిన కత్తి గురవయ్య(65) వృత్తిరీత్యా వ్యవసాయ కూలీ.

For More Today's Latest News please visit Sakshi ePaper