Header Navigation

Tuesday, December 16, 2014

విద్యుదాఘాతంతో తండ్రీకొడుకులు మృతి

మెదక్: విద్యుదాఘాతంతో తండ్రీకొడుకులు మృతిచెందారు. పొలానికి నీరు పెడుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన మెదక్‌లోని కొచెరువుతండాలో చోటుచేసుకుంది. తండ్రీకొడుకులు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper