యాచారం: సెల్‌ఫోన్‌ను చార్జింగ్ నుంచి తీస్తుండగా విద్యుద్ఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంతన్‌గౌరెల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కనక మంజుల(25) సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో సెల్‌ఫోన్‌ను చార్జింగ్ నుంచి తీసేందుకు యత్నించింది.
For More Today's Latest News please visit Sakshi ePaper
For More Today's Latest News please visit Sakshi ePaper
No comments:
Post a Comment