Header Navigation

Friday, December 5, 2014

మహిళను బంధించి బలవంతంగా వ్యభిచారం

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు హౌసింగ్ బోర్డు కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది వ్యక్తులు ఓ  మహిళను నిర్బంధించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే వ్యభిచారం చేసేందుకు ఎదురు తిరిగిన మహిళపై నిర్వాహకులు దాడి చేశారు.

For More Today's Latest News please visit Sakshi ePaper