రాజకీయాల్లో కాకలుతీరిన కురువృద్ధుడు, కార్మికులు కాకా అని పిలుచుకునే ప్రియతమ నాయకుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి(85) అనారోగ్యంతో సోమవారం రాత్రి కన్నుమూశాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాకా హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 2009లోనే ప్రత్యక్ష రాజకీయాలకు సెలవు ప్రకటించిన ఆయన ఈ లోకం నుంచే శాశ్వతంగా సెలవు తీసుకున్నారు.
For More Today's Latest News please visit Sakshi ePaper
No comments:
Post a Comment