మొన్న పహాడీ షరీఫ్ స్నేక్ గ్యాంగ్ అత్యాచారం సంఘటన మరవక ముందే మళ్లీ పెద్ద అంబర్పేటలో అత్యాచారం! నగరంలో రోజూ ఏదో ఒక అత్యాచారమో, కాల్పులో, దోపిడీయో వరుసగా జరుగుతుండటం తో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అదేరీతిలో పోలీసులకు కూడా కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు.
No comments:
Post a Comment