Header Navigation

Friday, December 5, 2014

ఔటర్‌పై లారీని ఢీకొన్న కారు. ఒకరి మృతి

హైదరాబాద్: శంషాబాద్ మండలం పెద్దగోల్కొండ వద్ద ఆగివున్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా , ఐదుగురికి త్రీవ గాయాలయ్యాయి. షిర్డీ నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగ్రాతులు ప్రకాశం జిల్లా  ఒంగోలుకు చెందిన వారిగా గుర్తించారు.

For More Today's Latest News please visit Sakshi ePaper