ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం తురాటి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ కారు అదుపుతప్పి గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మృతులు నిర్మల్ నివాసులగా గుర్తింపు.
For More Today's Latest News please visit Namaste Telangana ePaper
For More Today's Latest News please visit Namaste Telangana ePaper
No comments:
Post a Comment