ప్రముఖ సినీ దర్శకుడు బైరిశెట్టి భాస్కరరావు(78) శనివారం రాత్రి హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య కల్యాణితో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. హైదరాబాద్ ఆయన స్వస్థలం. అక్కడే 8వ తరగతి వరకూ చదివిన భాస్కరరావుకు చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ఆసక్తి. ఆ ఇష్టంతోనే 1959లో ఆయన మద్రాస్ చేరుకున్నారు.
For More Today's Latest News please visit Sakshi ePaper
For More Today's Latest News please visit Sakshi ePaper
No comments:
Post a Comment