Header Navigation

Wednesday, December 3, 2014

బాలీవుడ్ హాస్యనటుడు దేవేన్ వర్మ కన్నుమూత

పుణే: బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు దేవేన్ వర్మ మంగళవారం కన్నుమూశారు. గుండెపోటు కారణంగా పుణేలోని ఒక ఆస్పత్రిలో చేరిన 78 ఏళ్ల దేవేన్ ఉదయం తుదిశ్వాస విడిచారు. దేవేన్ భార్య రూపా గంగూలీ. 

For More Today's Latest News please visit Sakshi ePaper