రాంనగర్ (యూపీ) : ఢిల్లీలో ఎంఎన్ సీ ఉద్యోగినిపై అత్యాచారం చేసిన నిందితుడు శివకుమార్ యాదవ్.. ఉత్తరప్రదేశ్ లోని మైన్ పురి జిల్లా రాంనగర్ గ్రామంలో ఓ హెడ్మాస్టారి కొడుకు. పండిత పుత్రః పరమ శుంఠ అన్నట్లుగా అతగాడు సీరియల్ రేపిస్టుగా తయారయ్యాడు. అతడి మీద చాలా అత్యాచారయత్నం కేసులున్నాయి.
For More Today's Latest News please visit Sakshi ePaper
For More Today's Latest News please visit Sakshi ePaper
No comments:
Post a Comment