ePaper Catalog Blog
Header Navigation
Home
Blog
Friday, December 26, 2014
రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప భక్తులు మృతి
కడప:
జిల్లాలోని దువ్వూరు గ్రామ సమీపంలో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. క్వాలిస్ వాహనం బోల్తా పడటంతో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భుక్తలు మృతి చెందారు.
For More Today's Latest News please visit
Namaste Telangana ePaper
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment