రంగారెడ్డి: జిల్లాలోని పరిగి మండలం రూప్ఖాన్పేట గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. డీసీఎం-ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డీసీఎం డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
For More Today's Latest News please visit Namaste Telangana ePaper
No comments:
Post a Comment