కోచి/న్యూఢిల్లీ,/హైదరాబాద్, డిసెంబర్ 4(ఆంధ్రజ్యోతి): ప్రముఖ న్యాయకోవిదుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, అణగారిన వర్గాలకు న్యాయం కోసం అలుపెరుగని కృషి చేసిన జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ శతవసంతాలు జీవించి గురువారం కన్నుమూశారు. వందేళ్ల వయస్సు ఉన్న ఆయనకు శరీరంలోని పలు అవయవాలు పనిచేయకపోవడంతో కోచిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో మధ్యాహ్నం 3-30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
For More Today's Latest News please visit Andhra Jyothy ePaper
No comments:
Post a Comment