Header Navigation

Monday, December 8, 2014

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ: ఇద్దరు మృతి

విజయనగరం: జిల్లాలోని ఇందిరానగర్ వద్ద ఎత్తురోడ్డు సమీపంలో సోమవారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. ఓ ఇంట్లోకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విశాఖ పోర్టు నుంచి రాయ్ గఢ్ వెళ్తున్న కెమికల్ లోడ్ లారీ అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. 

For More Today's Latest News please visit Sakshi ePaper

No comments:

Post a Comment